ETV Bharat / sitara

'బ్లాక్ ​పాంథర్' ఫేమ్ బోస్​మన్ కన్నుమూత - బ్లాక్​పాంథర్ ఫేమ్ బోస్​మన్ కన్నుమూత

'బ్లాక్​ పాంథర్' ఫేమ్ చడ్విక్ బోస్​మన్ (43) తుదిశ్వాస విడిచారు. కేన్సర్ కారణంగా లాస్​ ఏంజెలిస్​లోని తన ఇంట్లో కన్ను మూశారు.

బ్లాక్​పాంథర్ ఫేమ్ బోస్​మన్ కన్నుమూత
బ్లాక్​పాంథర్ ఫేమ్ బోస్​మన్ కన్నుమూత
author img

By

Published : Aug 29, 2020, 9:31 AM IST

Updated : Aug 29, 2020, 9:44 AM IST

హాలీవుడ్​ నటుడు, 'బ్లాక్ ​పాంథర్' ఫేమ్ చడ్విక్ బోస్​మన్ (43) కన్నుముశారు. కేన్సర్ కారణంగా లాస్ ఏంజెలిస్​లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

నాలుగేళ్లుగా కొలన్ కేన్సర్​తో బాధపడుతున్నారు బోస్​మన్. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ ఆయనను చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. బోస్​మన్ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు గ్రహించారు. ఈ వ్యాధి గురించి బోస్​మన్ ఇప్పటివరకు చెప్పకపోవడం గమనార్హం.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన 'బ్లాక్ ​పాంథర్'​కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ పాత్రలో ఎంతగానో మెప్పించారు బోస్​మన్. అలాగే 'అవెంజర్స్' సిరీస్​లోనూ ఈ పాత్ర కీలకంగా ఉంటుంది. దీంతో అభిమానులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Aug 29, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.