2019 క్లైమాక్స్‌కు వచ్చేశాం. నూతన సంవత్సర వేడుకలకు ఉన్నది మరికొద్ది రోజుల్లో. సినిమా ప్రచారాలు ఈ సంవత్సరం కొత్త ఒరవడిని చూశాయి. అంతర్జాలం సాధారణ మనిషికి మరింత చేరువైంది. సినిమా, రాజకీయాలు, క్రీడలు ఎటువంటి సమాచారం అయిన సామాజిక మాధ్యమాల ద్వారానే అందరికి చేరువవుతున్నాయి. ఈ సంవత్సరం అత్యధికంగా ట్వీట్స్ పొందిన పది హ్యష్‌ట్యాగ్‌లలో సినిమా రంగం నుంచి విజయ్ 'బిగిల్'(తెలుగులో విజిల్) మాత్రమే చోటు సాధించింది. టాప్-10లో నిలిచింది. ట్విట్టర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు మరోసారి 'బిగిల్' హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు విజయ్ అభిమానులు.
-
#लोकसभाचुनाव और #चंद्रयान2 से लेकर #दिवाली और #ईद तक, 2019 में ट्विटर पर एक एक पल का उत्सव था #यहहुआ pic.twitter.com/Xs2dlG14jz
— Twitter India (@TwitterIndia) December 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#लोकसभाचुनाव और #चंद्रयान2 से लेकर #दिवाली और #ईद तक, 2019 में ट्विटर पर एक एक पल का उत्सव था #यहहुआ pic.twitter.com/Xs2dlG14jz
— Twitter India (@TwitterIndia) December 10, 2019#लोकसभाचुनाव और #चंद्रयान2 से लेकर #दिवाली और #ईद तक, 2019 में ट्विटर पर एक एक पल का उत्सव था #यहहुआ pic.twitter.com/Xs2dlG14jz
— Twitter India (@TwitterIndia) December 10, 2019
అయితే ఇందులో బాలీవుడ్ చిత్రాలు ఒక్కటి స్థానం సంపాదించలేకపోయాయి. ఈ ఏడాది అత్యధికంగా హ్యష్‌ట్యాగ్‌లు పొందిన అంశాలు లోక్‌సభ ఎన్నికలు, చంద్రయాన్, క్రికెట్ ప్రపంచకప్, ఆర్టికల్ 370, అయోధ్య, దీపావళి మిగతా వరుస క్రమంలో ఉన్నాయి.
ఇది చదవండి: శంకర్ దర్శకత్వంలో విజయ్ మరోసారి?