ETV Bharat / sitara

కరోనాపై భానుచందర్ పాట.. ఎస్పీ బాలుకి అంకితం

author img

By

Published : Oct 26, 2020, 9:54 PM IST

సీనియర్ నటుడు భానుచందర్.. స్వయంగా ఓ గీతాన్ని రాసి, పాడారు. దానిని ఎస్పీ బాలుకి అంకితమిచ్చారు.

Bhanu Chandar - Covid 19 Awareness Song, dediacted to sp balu
కరోనాపై భానుచందర్ పాట.. ఎస్పీ బాలుకి అంకితం

ప్రముఖ నటుడు భానుచందర్.. కరోనాపై సరికొత్త పాటను రూపొందించారు. వైరస్​ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు చెబుతూ లిరిక్స్​ను రాసి, ఆలపించారు. ఈ గీతాన్ని, ఈ మధ్యే అనారోగ్యంతో మరణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.