ETV Bharat / sitara

భారీ బడ్జెట్​ సినిమాలో బాలయ్య! - బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్

నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్​లో రూపొందనున్న 'ఆదిత్య 369' సీక్వెల్​లో నటించనున్నారట.

Balakrishna
బాలయ్య
author img

By

Published : Jun 8, 2020, 8:52 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో దర్శనమివ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత ఈ హీరో తర్వాత ప్రాజెక్టు ఏంటంటూ ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇప్పటికే ఓ మలయాళ రీమేక్​లో బాలయ్య నటించబోతున్నారనే వార్తలూ వస్తున్నాయి. అయితే బోయపాటి చిత్రం తర్వాత ఈ హీరో 'ఆదిత్య 369'కు సీక్వెల్ చేసే యోచనలో ఉన్నారట. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా కథా చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఇది సైన్స్ ఫిక్షన్​ మూవీ కావడం వల్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.