ETV Bharat / sitara

42వేల అడుగుల ఎత్తులో మహేశ్​ ప్రయాణం - tollywood prince mahesh babu

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు కుటుంబం స్విట్జర్లాండ్ పర్యటనను పూర్తి చేసుకుంది. హైదరాబాద్​కు తిరుగుపయనమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు ప్రిన్స్​.

మహేశ్
author img

By

Published : Oct 12, 2019, 5:39 PM IST

సూపర్​స్టార్ మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్‌ వెళ్లారు. దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్‌, సితారతో కలిసి మహేశ్‌ దంపతులు సరదాగా గడిపేందుకు ఈ టూర్‌ వెళ్లారు. పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు మహేశ్‌, నమ్రత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Back
మహేష్

అయితే తాజాగా వీరు స్విట్జర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మహేశ్‌ తన కుమారుడు గౌతమ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ 'బ్యాక్‌ టు వర్క్‌ అండ్‌ స్కూల్‌' అని పోస్టు చేశాడు. నమ్రతతో దిగిన మరో ఫొటోను షేర్‌ చేస్తూ 'ఫొటో తర్వాత నేను పొలరాయిడ్‌కు అభిమానిని అయిపోయాను. 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాము. ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.

Back
మహేష్
ఇవీ చూడండి.. మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Nadi – 12 October 2019
1. Various of Australian Prime Minister Scott Morrison meeting construction site workers.
2. SOUNDBITE (English) Scott Morrison, Australian Prime Minister:
"I don't think there's anything terribly surprising about that, so I would warn against any sort of over analysis or over reaction to those comments."
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra  – 11 October 2019
3. Australia's Home Affairs Minister Peter Dutton arriving for an event
4. Dutton arriving for the news conference
5. SOUNDBITE (English) Peter Dutton, Australian Home Affairs Minister:
"Our issue as I said before is not with the Chinese people, not with the amazing Chinese diasporas community that we have here in Australia. My issue is with the Communist Party of China and their policies to the extent that they are inconsistent with our own values and in a.... you know, democracy like ours, we encourage freedom of speech, freedom of expression, thought etcetera and if that's being impinged, if people are operating outside of the law then whether they're from China or from any other country, we're right to call it out."
6. Dutton
STORYLINE:
Australian Prime Minister Scott Morrison downplayed China's criticism of his Home Affairs Minister Peter Dutton's comment about the Chinese Communist Party.
The Chinese embassy in Australia accused Dutton of a "malicious slur" after he said the Chinese communist party's policies were inconsistent with Australian values on Friday.
"I don't think there's anything terribly surprising about that, so I would warn against any sort of over analysis or over reaction to those comments," Morrison said in Fuji during his visit to a construction site.
Morrison insisted Australia's relationship with China was positive.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.