ETV Bharat / sitara

బాక్సాఫీస్ వార్​: అవతార్ రికార్డుకు 'ఎండ్​'గేమ్​

author img

By

Published : Jul 22, 2019, 9:00 AM IST

హాలీవుడ్ చిత్రం 'అవతార్' పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును 'అవెంజర్స్ ఎండ్​గేమ్' చెరిపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.79 బిలియన్ డాలర్లు కొళ్లగొట్టింది ఎండ్​గేమ్​ చిత్రం.

అవతార్

ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్ రికార్డు సృష్టించింది. అయితే ఈ రికార్డును తిరగరాసింది 'అవెంజర్స్ ఎండ్​గేమ్' సినిమా. మొదటిసారి విడుదలతో కలెక్షన్లు భారీగానే వచ్చినా అవతార్ వసూళ్లను మాత్రం దాటలేకపోయింది. ఇటీవలే కొన్ని సీన్లు కలిపి రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎండ్​గేమ్. ఈసారి వసూళ్లు బాగానే వచ్చాయి.

ప్రస్తుతానికి 'అవెంజర్స్ ఎండ్​గేమ్' చిత్రం 2.79 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. అవతార్ వసూళ్లు 2.7897 బిలియన్ డాలర్లను దాటిపోయింది. అవ‌తార్‌ను అవెంజర్స్ అధిగమించినట్టు మార్వెల్ సంస్థ ప్రెసిడెంట్ కెవిన్ ప్రకటించారు. 2021 డిసెంబర్ 17న విడుదలకానున్న 'అవతార్ 2' చిత్రం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' వసూళ్లను అధిగమిస్తుందో లేదో చూడాలి.

ఇవీ చూడండి.. హాలీవుడ్​ అద్భుత పాత్రలన్నీ ఒకేచోట కలిస్తే..!

AP Video Delivery Log - 0000 GMT News
Monday, 22 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2322: Portugal Wildfires 3 AP Clients Only 4221475
1,800 firefighters battle wildfires in central Portugal
AP-APTN-2303: El Salvador Pompeo AP Clients Only 4221471
Pompeo refuses to be drawn on Iran deadline
AP-APTN-2246: Puerto Rico Governor AP Clients Only 4221472
Puerto Rico gov won't seek re-election, leaves party
AP-APTN-2233: Ukraine Polls Close AP Clients Only 4221473
Counting begins after Ukraine polls close
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.