ETV Bharat / sitara

'అవెంజర్స్ ఎండ్ గేమ్' @20 వేల కోట్లు ? - avengers end game

హాలీవుడ్​లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్'. ఏప్రిల్ 26న విడుదలవుతున్న ఈ సినిమా వసూళ్లపై ట్రేడ్ వర్గాలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.20 వేల కోట్లు సాధిస్తుందని అనుకుంటున్నారు. అదే జరిగితే 20 వేల కోట్ల క్లబ్​లో చేరిన తొలిచిత్రంగా నిలిచిపోనుంది.

అవెంజర్స్
author img

By

Published : Apr 23, 2019, 7:46 AM IST

'బాహుబలి', ‘'దంగల్‌' చిత్రాలు రూ. రెండు వేల కోట్ల వసూళ్లు సాధిస్తే.. అమ్మో అనుకున్నారు సినీప్రియులు. హాలీవుడ్‌ చిత్రాల స్థాయికి ఇదేం పెద్ద విషయం కానప్పటికీ భారతీయ చిత్రసీమకు పెద్ద మొత్తమే అని చెప్పాలి. హాలీవుడ్‌ విషయానికొస్తే.. రూ.18,800 కోట్లన్నది (2.7 బిలియన్‌ డాలర్లు) రికార్డు కలెక్షన్‌. ప్రపంచ సినీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా ‘'అవతార్‌' నిలిచింది. ఇప్పుడీ రికార్డును రూ.20,000 కోట్ల (3 బిలియన్‌ డాలర్లు) వసూళ్లతో తిరగరాయబోతుందట 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌'’.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అవెంజర్స్‌ సిరీస్‌ నుంచి వస్తోన్న ఈ ఆఖరి చిత్రం ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజ్‌ అవబోతుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలు పెట్టారు. కొద్ది గంటల్లోనే వారానికిపైగా టికెట్లు కొనుగోలు చేసేశారు సినీప్రియులు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే చిత్ర బృందానికి వేల కోట్ల రూపాయలు వెనక్కు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడీ జోరు చూస్తుంటే రూ.20,000 కోట్ల వసూళ్లన్నవి ‘'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’'కు పెద్ద విషయమే కాదనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="v">v

ఈ సినిమాకు భారత్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, ఏఆర్‌ రెహమాన్, రానా వంటి సినీ ప్రముఖులు ‘ఎండ్‌ గేమ్‌’ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

‘ఇన్ఫినిటీ వార్‌’ సినిమా చివర్లో కొంతమంది అవెంజర్స్‌ మాయమవుతూ కనిపించారు. ఇలా మాయమైన వారంతా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? ప్రపంచాన్ని అంతం చేసి, తన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలనుకుంటున్న థానోస్‌ ఏం చేయబోతున్నాడు? దీన్ని అవెంజర్స్‌ ఎలా అడ్డుకుంటారు? వంటి ఆసక్తికర అంశాలతో ‘ఎండ్‌ గేమ్‌’ను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకులు జాయ్‌ రుస్సో, ఆంటోని రుస్సో సంయుక్తంగా దీన్ని రూపొందించారు.

ఇవీ చూడండి.. 'ఆపద ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా రావచ్చు'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - April 22, 2019 (CCTV - No access Chinese mainland)
1.Promotional video of Shared Future
2. Belt and Road Innovation Forum on 5G+4K Communication in progress
3. Shen Haixiong, President of China Media Group, speaking
4. Various of attendees
A documentary for the upcoming second Belt and Road Forum for International Cooperation was released at the Belt and Road Innovation Forum on 5G+4K Communication on Monday in Beijing.
The three-episode 4K documentary, called Shared Future, shows the development opportunities and benefits created by the Belt and Road initiative in nearly six years, interpreting the core values and connotations of the initiative.
The series, made by China Media Group (CMG), was filmed in more than 30 countries and regions across Asia, Europe, and Africa with stories concerning some major projects of the Belt and Road initiative documented. Economic and social development, culture and customs of those countries and regions, as well as local people's passion to participate in the initiative are illustrated through these stories. They also show how ordinary people could derive a sense of achievement and happiness from the initiative, whose principles are extensive consultation, joint contribution, and shared benefits.
The documentary will be broadcast on 4 TV channels in China and CMG's new media platforms.
The Belt and Road Innovation Forum on 5G+4K Communication is a key media event ahead of the second Belt and Road Forum for International Cooperation (BRF) in Beijing this week.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.