ETV Bharat / sitara

రాజశేఖర్ 'అర్జున' రిలీజ్ వాయిదా - అర్జున

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన అర్జున చిత్రం విడుదల వాయిదా పడింది.

రాజశేఖర్
author img

By

Published : Mar 12, 2019, 9:43 AM IST

రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ ప‌తాకాల‌పై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు..

sd
రాజశేఖర్

తెలుగు రాష్ట్రాల్లో లోక్​సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు. ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని వెల్లడించారు. కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా మ‌ధు నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

ఇవీ చూడండి..'మా' అధ్యక్షుడిగా నరేశ్

రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ ప‌తాకాల‌పై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు..

sd
రాజశేఖర్

తెలుగు రాష్ట్రాల్లో లోక్​సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు. ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని వెల్లడించారు. కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా మ‌ధు నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

ఇవీ చూడండి..'మా' అధ్యక్షుడిగా నరేశ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 11 March 2019
1. Various of men and children collecting water from an outpouring of the polluted Guaire river
2. Pan right from people loading a water container on a hand trolley to river
3. Mid of men carrying water containers
4. Mid of men wheeling water containers on a trolley
5. Mid of women and two children with water containers
6. SOUNDBITE (Spanish) Wendy Farfan, resident:
"It's a risk because, listen, we're collecting water from the Guaire (river). We don't know if the water is clean or dirty, because yesterday people showered in it and they were itching (themselves). Even more for the children, we want water that we can cook for them with, not dirty water."
7. Various of people carrying water buckets from outpouring
8. Various of people pouring water from buckets into containers
9. SOUNDBITE (Spanish) Jhony Castro, resident:
"Yes but, what can we do? The hopelessness of people who can't find water. We have spent several days without it and the situation is critical. Well, I think that coming here to get it more or less solves something."
10. Various of people carrying water containers
11. Close of two buckets  
STORYLINE:
Venezuelans on Monday converged on a polluted river in Caracas to fill water bottles and held scattered protests in several cities as growing chaos took hold in a country whose people have had little power, water and communications for days.
Schools and businesses were closed, long lines of cars waited at the few gasoline stations with electricity and hospitals cared for many patients without power.
Generators have alleviated conditions for some of the critically ill.
  
Engineers have restored power in some parts of Venezuela, but it often goes out again.
President Nicolas Maduro and other government officials said they were working hard to restore power and provide basic necessities.
  
The opposition-controlled National Assembly debated the power cuts and declared that the situation was an emergency, a largely symbolic move aimed at pressuring Maduro.
  
The U.S. and more than 50 governments recognize Guaido as interim president and say Maduro wasn't legitimately re-elected last year because opposition candidates weren't permitted to run. Maduro says he is the target of a U.S. coup plot.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.