మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘బిగ్ బ్రదర్’ అనే చిత్రంలో నటించనున్నాడు. ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అర్బాజ్‌ఖాన్ అవకాశం దక్కించుకున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించనున్నారు. అక్టోబర్ నాటికి చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
-
Super excited about working with the Legend Mohanlal sir and ace director Siddique sir. It’s my debut in the Malayalam film industry with a film called “Big Brother”. So looking forward to the shoot in July 😁 pic.twitter.com/dzjlngRvFc
— Arbaaz Khan (@arbaazSkhan) May 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Super excited about working with the Legend Mohanlal sir and ace director Siddique sir. It’s my debut in the Malayalam film industry with a film called “Big Brother”. So looking forward to the shoot in July 😁 pic.twitter.com/dzjlngRvFc
— Arbaaz Khan (@arbaazSkhan) May 17, 2019Super excited about working with the Legend Mohanlal sir and ace director Siddique sir. It’s my debut in the Malayalam film industry with a film called “Big Brother”. So looking forward to the shoot in July 😁 pic.twitter.com/dzjlngRvFc
— Arbaaz Khan (@arbaazSkhan) May 17, 2019
‘‘మలయాళంలో నేను నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. విలన్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సిద్ధిఖీ దర్శకత్వంలో మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. షూటింగ్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’’ -ట్విట్టర్లో అర్భాజ్‌ఖాన్
ఈ సినిమాలో హీరోయిన్గా రెజీనా కనిపించనుంది. సిద్ధిఖీ దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగులో చిరంజీవి నటించిన 'జైచిరంజీవ' సినిమాలో విలన్‌గా నటించాడు అర్భాజ్‌ఖాన్.