ETV Bharat / sitara

పురస్కారానికి పదేళ్లు - ar rahman

స్లమ్​డాగ్ మిలినీయర్ చిత్రానికి గాను రహమాన్ ఆస్కార్ అవార్డులు స్వీకరించి పదేళ్లు పూర్తయింది.

ఏ ఆర్ రెహమాన్
author img

By

Published : Feb 5, 2019, 6:27 PM IST

ఏ.ఆర్.రహమాన్... సంగీత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సరిగ్గా పదేళ్ల క్రితం రెండు ఆస్కార్​ అవార్డులు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు.

ఆస్కార్ అవార్డు గెలిచిన ముందురోజు ఆకలితోనే ఉన్నానని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "అప్పటి నుంచి ప్రతీసారి నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నా" అని రహమాన్ తెలిపారు.

స్లమ్​డాగ్ మిలీయనర్ చిత్రానికి గాను ఆస్కార్​ అవార్డు వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబయి ధారావిలో ప్రత్యేకంగా వేడుక చేసుకున్నారు.

ధారావి... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. ఈ ప్రాంతం నుంచి మిలీయనర్​గా ఎదిగిన కుర్రాడి కథే ఈ సినిమా.

స్లమ్ డాగ్ మిలినీయర్ చిత్రానికి ఒరిజినల్ స్కోర్ అందినందుకు, జాతీయ స్థాయిలో హిట్ అయిన జైహో పాటకు గాను ఈ రెండు ఆస్కార్​ అవార్డులు సొంతం చేసుకున్నారు ఏ.ఆర్​.రహమాన్​.

డాని బోయల్ దర్శకత్వం వహించిన స్లమ్ డాగ్ మిలీయనర్ 81వ అకాడమీ అవార్డు కార్యక్రమంలో 10 నామినేషన్స్​తో పాటు,8 ట్రోఫీలను గెలుచుకుంది.

2011లో వచ్చిన 127 అవర్స్ సినిమాకి ఒరిజినల్ సాంగ్, స్కోర్ అందించి మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు రహమాన్.

సంగీత పరంగానే కాకుండా సినిమాలు నిర్మించడంలోనూ, సాంకేతికతను అందించడంలోనే ప్రత్యేక ముద్ర వేస్తున్నారు రహమాన్​.

AP Video Delivery Log - 1100 GMT News
Tuesday, 5 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1057: Yemen Fighting AP Clients Only 4194486
Fighting continues in mountains of Taiz
AP-APTN-1035: UAE Pope Mass Reactions AP Clients Only 4194484
Attendees reflect on Papal Mass in Abu Dhabi
AP-APTN-0950: UAE Pope Departure AP Clients Only 4194477
Pope departs after historic trip to Arabian peninsula
AP-APTN-0945: Pakistan Kashmir Day AP Clients Only 4194476
Pakistan marks day of solidarity with Kashmir
AP-APTN-0937: France Fire Castaner AP Clients Only 4194474
Castaner: eight dead in Paris building fire
AP-APTN-0931: Jordan Yemen AP Clients Only 4194473
Yemen’s warring parties discuss prisoner exchange
AP-APTN-0922: UAE Pope Mass AP Clients Only 4194471
Pope celebrates Mass at Zayed Sports City
AP-APTN-0906: Lithuania Dogs App AP Clients Only 4194466
New app lets dog lovers in Lithuania swipe right
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.