ETV Bharat / sitara

శ్రీదేవీ, రేఖ గురించి నాన్న అదే చెప్పారు: నాగ్​ - అలనాటి తారలు శ్రీదేవి, రేఖలకు

అక్కినేని జాతీయ అవార్డును... అలనాటి తారలు శ్రీదేవి, రేఖలకు ప్రధానం చేస్తున్నట్లు చెప్పాడు కింగ్​ నాగార్జున. హైదరాబాద్​లోని అన్నపూర్ణ స్టూడియోలో తాజాగా జరుగుతోన్న పురస్కార ప్రదానోత్సవంలో ఈ విషయం వెల్లడించాడు.

నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం: నాగ్‌
author img

By

Published : Nov 17, 2019, 7:27 PM IST

అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్‌ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. 2018కి గానూ దివంగత నటి శ్రీదేవికి, 2019కి గానూ ఈ అవార్డు నటి రేఖకు అందిస్తున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను ఇవ్వనున్నారు.

ఈ అవార్డు వేడుకలో మాట్లాడిన అగ్ర కథానాయకుడు నాగార్జున..."నాన్న అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు అలనాటి తారలు శ్రీదేవి, రేఖకు ఏఎన్నార్‌ అవార్డులు ఇస్తున్నాం" అని చెప్పాడు.

anr nation awards in hyd
నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం: నాగ్‌

" సినిమా నాకు సర్వస్వం. అదే నాకు ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ అవార్డు సృష్టించబడింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారిని... ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతో సత్కరించాలన్న నాన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన సంకల్పమే ఇవాళ మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలనే మేం ఆచరిస్తున్నాం"

-- నాగార్జున, సినీ నటుడు

ఈ అవార్డులతో ఏఎన్నార్​ సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు నాగ్‌.

" చిత్ర పరిశ్రమలోని గొప్ప వ్యక్తులను సత్కరించి, వారి పేరుతోపాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు ఇస్తున్నాం. శ్రీదేవి, రేఖకు ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన ఉన్నప్పుడు వీరికి ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. ఈ వేదికపై ఉన్న ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతోపాటు నాన్న ఇక్కడ మనతోనే, మనలోనే ఉన్నారని అనుకుంటున్నా".

-- నాగార్జున, సినీ నటుడు

ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్‌, అక్కినేని అమల, విజయ్‌దేవర కొండ, మంచులక్ష్మి, నిహారికి, అడవి శేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

anr nation awards in hyd
నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం: నాగ్‌

ఇదీ చూడండి:రాక్షసితో పని చేస్తుంటే బాగుందన్నరమ్యకృష్ణ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Liberty Way Ground, Nuneaton, England, UK - 16th November 2019
1. 00:00 Missed second-half penalty by Nuneaton Borough goalkeeper Tony Breeden hits light in stand in Southern Football League Premier Division Central match against Stratford Town
2. 00:08 Slow-motion replay
SOURCE: Devon Cash Media
DURATION: 00:22
STORYLINE:
Nuneaton Borough beat Stratford Town 2-0 at home in a non-league match in England on Saturday.
The hosts only got on the scoresheet, though, after missing a penalty with an hour gone.
Nuneaton goalkeeper Tony Breeden smashed his spot kick over the crossbar and into a grandstand.
There, the ball struck a large light fitting, causing it to fall towards a section of supporters.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.