ETV Bharat / sitara

Friday Movie: అటు థియేటర్, ఇటు ఓటీటీ.. సందడే సందడి! - this week movie release in ott

నేడు (శుక్రవారం) పలు సినిమాలు/వెబ్ సిరీస్​లు(this week movies releases) ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో రిలీజ్ అవుతున్నాయి?

cinemas
సినిమాలు
author img

By

Published : Sep 17, 2021, 5:31 AM IST

కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే వరుస చిత్రాలు తెలుగుతెరపై సందడి చేస్తున్నాయి. కొన్ని థియేటర్‌ వైపు అడుగులు వేస్తుంటే, మరికొన్ని ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని రోజులుగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీల్లో వినోదం సమతూకంలో కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) అలా అలరించబోతున్న చిత్రాలేంటో చూసేద్దామా.

గల్లీరౌడీ

సందీప్ కిషన్, నేహాశెట్టి, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్​టైనర్​ 'గల్లీ రౌడీ'(gully rowdy movie cast). వైజాగ్​కు చెందిన 'గల్లీరౌడీ'గా సందీప్ కనిపిస్తారు. జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వం వహించారు. నేడు (సెప్టెంబరు 17) థియేటర్లలోకి రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్లాన్ బి

శ్రీనివాసరెడ్డి, మురళీ శర్మ, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ​'ప్లాన్ బి'(plan b movie telugu). తమ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు రాజమహి ధీమా వ్యక్తం చేశారు. నేడు (సెప్టెంబరు 17) థియేటర్లలోకి రానుంది.

విజయ రాఘవన్

విజయ్ ఆంటోని, ఆత్మిక ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్​లో విడుదల కావాల్సినప్పటికీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు నేడు (సెప్టెంబరు 17) వెండితెరపై రిలీజ్ అవుతోంది.

ఫ్రెండ్​షిప్(friendship tamil movie harbhajan singh)

టీమ్​ఇండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. కాలేజీ ఫ్రెండ్​షిప్ నేపథ్య కథతో తెరకెక్కించారు. హర్భజన్ ఇందులో విద్యార్థిగా కనిపిస్తాడు. శ్యామ్ సూర్య దర్శకుడు. నేడు (సెప్టెంబరు 17) థియేటర్లలో విడుదల కానుంది.

జెమ్

విజయ్ రాజా, రాశీసింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జెమ్'. రాయలసీమ నేపథ్యంతో ఎంటర్​టైనర్​గా తెరకెక్కించారు. ఇందులో విజయ్ ఓ సీన్​లో నగ్నంగానూ నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకురాలు. నేడు (సెప్టెంబరు 17) థియేటర్లలో రిలీజ్ అవుతోంది.

హనీట్రాప్

వివి వామనరావు, రిషి, శిల్పా నాయక్ ప్రధాన పాత్రల్లో సమాకాలీన కథతో తీసిన ఈ సినిమా.. నేడు (సెప్టెంబరు 17) ప్రేక్షకుల ముందుకొస్తోంది. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.

డోంట్ బ్రీత్ 2

స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తీశారు. థ్రిల్లర్​ కథతో 'డోంట్ బ్రీత్' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు. సయేగస్ దర్శకుడు. నేడు (సెప్టెంబరు 17) థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఓటీటీ

మాస్ట్రో

నితిన్, తమన్నా, నభా నటేశ్ నటించిన ఈ థ్రిల్లర్.. నేడు (సెప్టెంబరు 17) డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో రిలీజ్ అవుతోంది.'అంధాధున్'కు(nithin maestro release date) తెలుగు రీమేక్​ ఈ సినిమా. నితిన్ అంధుడిగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు.

అనబెల్ సేతుపతి(annabelle sethupathi)

విజయ్ సేతుపతి, తాప్సీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో నేడు (సెప్టెంబరు 17) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈనెలలో వస్తున్న విజయ్ సేతుపతి మూడో సినిమా ఇది. దీపక్ సుందర్​రాజన్ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దీనిని ప్రేక్షకులకు అందించనున్నారు.

ఇచ్చట వాహనములు నిలుపరాదు

సుశాంత్, మీనాక్షి చౌదరి నటించిన ఈ రొమాంటిక్ డ్రామా థ్రిల్లర్.. గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది. నేడు (సెప్టెంబరు 17) రిలీజ్ అవుతోంది. దర్శన్ దర్శకత్వం వహించారు.

మరికొన్ని సినిమాలు/వెబ్ సిరీస్​లు

డిస్నీ+ హాట్‌స్టార్‌

అన్‌ హియర్డ్‌- సెప్టెంబరు 17

* కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ షోఫాహోలిక్‌- సెప్టెంబరు 17

సోనీ లివ్‌

* ప్రియురాలు - సెప్టెంబరు 17

నెట్‌ఫ్లిక్స్‌

* నైట్‌ బుక్స్‌ -సెప్టెంబరు 15

* అన్‌కహీ కహానియా- సెప్టెంబరు 17

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* సెర్చింగ్‌ -సెప్టెంబరు 14

* వీడ్స్‌ - సెప్టెంబరు 15

* ఆజ్‌ ఎబౌ సో బిలో -సెప్టెంబరు 16

* డోర్‌ ఏ అండ్‌ మీ -సెప్టెంబరు 17

జీ5

* సర్వైవర్‌- సెప్టెంబరు 12(రియాల్టీ షో)

బుక్‌ మై షో స్ట్రీమ్

*ది సూసైడ్‌ స్క్వాడ్‌ -సెప్టెంబరు 16

హెచ్‌బీవో మ్యాక్స్‌

* హథీ మేరీ సాథీ (సెప్టెంబరు 18)

ఇదీ చూడండి: ఓటీటీలో 'ఆకాశవాణి'.. 'లవ్​స్టోరీ' ట్రెండింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.