ETV Bharat / sitara

భారీ ధరకు రజనీకాంత్ 'అన్నాత్తే' తెలుగు రైట్స్! - అన్నాత్తే డబ్బింగ్ రైట్స్​

సూపర్​స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' మూవీ (annaatthe movie) తెలుగు డబ్బింగ్ రైట్స్​ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

annaatthe release date
అన్నాత్తే డబ్బింగ్ రైట్స్​
author img

By

Published : Oct 12, 2021, 5:20 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా (annaatthe movie) 'అన్నాత్తే'. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్​ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి రజనీ కచ్చితంగా సూపర్ హిట్ కొడతాడనే నమ్మకంతో (annaatthe latest news) దాదాపు 12 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి షురేష్​ లేడీ రోల్స్​లో నటిస్తున్నారు. ప్రకాష్​ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

annaatthe latest news
అన్నాత్తే మూవీ

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి:'పుష్ప' సాంగ్​ ప్రోమో.. 'రక్షాబంధన్​' షూటింగ్​ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.