ETV Bharat / sitara

Amitabh bachchan movie: టైగర్ తండ్రిగా అమితాబ్ బచ్చన్? - Amitabh bachchan movie

బాలీవుడ్​లో సరికొత్త కాంబోకు రంగం సిద్ధమవుతోంది. యాక్షన్ హీరో టైగర్​ష్రాఫ్​(tiger shroff movies) తండ్రిగా బిగ్​బీ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Amitabh Bachchan to play Tiger Shroff's father?
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Oct 27, 2021, 7:21 AM IST

బాలీవుడ్​లో దూసుకుపోతున్న యువతరం యాక్షన్ హీరో టైగర్​ష్రాఫ్(tiger shroff movies). వికాస్ భల్​ దర్శకత్వం వహిస్తున్న 'గణ్​పథ్'(ganpath release date) ఇతడు హీరోగా నటిస్తున్నాడు. త్వరలో సెట్స్​పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక పూర్తిచేసే పనిలో చిత్రబృందం ఉంది.

ఇందులో టైగర్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఇందుకోసం ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​ను(Amitabh bachchan movie) అనుకుంటున్నారట. ఈ సినిమా టైగర్ బాక్సర్​గా కనిపించనున్నాడు. ఆయన తండ్రి పాత్ర చాలా బలమైంది కావడం వల్ల ఆ రోల్​కు అమితాబ్(Amitabh bachchan net worth)​ అయితే న్యాయం చేయగలరని చిత్రబృందం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమితాబ్, టైగర్.. తండ్రీకొడుకులుగా కనిపిస్తారు.

Tiger Shroff
హీరో టైగర్​ష్రాఫ్

ఈ సినిమాలో కృతిసనన్(kriti sanon latest movie) హీరోయిన్​గా నటిస్తోంది. వికాస్ భల్ ప్రస్తుతం అమితాబ్​తో 'గుడ్​బై' తీస్తున్నారు. షూటింగ్​ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక 'గణ్​పథ్' మొదలవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.