ETV Bharat / sitara

'బిగ్​ బీ' కామెడీ పంచ్​లకు మీరు సిద్ధమా..?

author img

By

Published : May 15, 2019, 10:19 AM IST

బాలీవుడ్ దర్శకుడు షూజిత్ సర్కార్ తీస్తున్న కొత్త చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా తొలిసారిగా కలిసి నటించనున్నారు. వచ్చే నెల షూటింగ్ ప్రారంభం కానుంది.

మరో హాస్య పాత్రలో అమితాబ్ బచ్చన్

బిగ్​ బీ అమితాబ్ బచ్చన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ ఆగకుండా సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో చిత్రం చేసేందుకు అంగీకరించారు. బాలీవుడ్ యువ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి తెరను పంచుకోనున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటం ఇదే తొలిసారి.

  • IT'S OFFICIAL... Amitabh Bachchan and Ayushmann Khurrana team up for the first time... Shoojit Sircar to direct quirky family comedy #GulaboSitabo... Written by Juhi Chatturvedi... Produced by Ronnie Lahiri and Sheel Kumar... Nov 2019 release. pic.twitter.com/r5b6cx5nZ2

    — taran adarsh (@taran_adarsh) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 'గులాబో సితాబో' టైటిల్​ ఫిక్స్ చేశారు. ఇంతకుముందు ఆయుష్మాన్​తో విక్కీ డోనర్(2012), అమితాబ్​తో పీకూ(2015) చిత్రాలను తీశాడీ దర్శకుడు. ఈ రెండింటికీ రచయితగా పనిచేసిన జూహీ చతుర్వేది.. ఈ సినిమాకు కథ అందిస్తోంది.

పూర్తి స్థాయి కామెడీ కథాంశంతో రానున్న సినిమా షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబరులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 15 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0136: France Notre Dame Interior Must Credit "ABC World News Tonight" with David Muir, No Access France 4210878
A look inside the charred Notre Dame Cathedral
AP-APTN-0103: Yemen UN Ceasefire AP Clients Only 4210903
Hodeida fighter withdrawals being finalised
AP-APTN-0059: US CA Facial Recognition Part no access mainland China 4210904
San Francisco leaders ban facial recognition tech
AP-APTN-0038: Sudan Talks AP Clients Only 4210902
3 year transition period agreed before Sudan elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.