ETV Bharat / sitara

అమితాబ్​​ బచ్చన్​ బ్లాగ్​కు పదకొండేళ్లు

బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్​ బ్లాగ్​కు 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో ప్రారంభించిన ​ఈ వేదిక ద్వారా ఆయన ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలు, సినిమాలు, కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తున్నారు.

author img

By

Published : Apr 18, 2019, 9:29 PM IST

Updated : Apr 19, 2019, 7:50 AM IST

బిగ్​ బచ్చన్​ బ్లాగ్​కు పందకొండేళ్లు..

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యువ నటులకు ఏ మాత్రం తీసిపోరు. అభిమానులతో తన మనసులో మాట పంచుకునేందుకు ఏప్రిల్‌ 17, 2008న బ్లాగ్​ ప్రారంభించారు. ఈ బ్లాగ్​ కు 11 ఏళ్లు నిండిన సందర్భంగా ట్విట్టర్​ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అమితాబ్‌ ట్విట్టర్‌ ఖాతాలోనూ చురుగ్గా ఉంటూ 36.9 మిలియన్ల ఫాలోవర్లను​ సంపాదించుకున్నారు.

" ఏప్రిల్‌ 17, 2008న ప్రారంభమైన ఈ ప్రయాణంలో విరామం, విసుగు లేకుండా ప్రతి రోజు మీ ప్రేమ పొందినందుకు మీకు నమస్కరిస్తున్నా’’
- అమితాబ్​ బచ్చన్​ , ప్రముఖ బాలీవుడ్​ నటుడు

11 నంబరును భారతదేశంలో చాలా అదృష్ట సంఖ్యగా భావిస్తారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 76 ఏళ్ల ఈ నటుడు 4018 రోజులుగా ఈ బ్లాగ్​ను నడిపిస్తున్నారు.

  • T 3136 - On 17th of April 2008, began the BLOG .. today 11 years of it .. 17th April 2019 .. every day without a break .. thank you my Ef for your love affection and grace .. we hold hands in peace consideration and understanding .. values most cherished ..!🙏🙏❤️❤️ pic.twitter.com/Wu7bpRTkWZ

    — Amitabh Bachchan (@SrBachchan) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమితాబ్​ ప్రస్తుతం అయాన్​ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రణ్​బీర్​, ఆలియా భట్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే తెలుగులో 'సైరా' సినిమాలో ఆయన భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్నారు.

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Thursday, 18 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1145: US CE Warren Christie Hockey Content has significant restrictions; see script for details 4206687
Warren Christie hasn't watched 'Game of Thrones' because of hockey
AP-APTN-1129: India Meghan Markle MUST CREDIT WORLD VISION 4206681
Newly released footage shows Meghan Markle visiting India in 2017
AP-APTN-1125: US CE Twilight Zone originals Content has significant restrictions, see script for details 4206678
Cast and crew of the new ‘Twilight Zone’ reboot pick favorite episodes from the original series
AP-APTN-1118: UK Aamir Khan AP Clients Only 4206675
Bollywood superstar Aamir Khan makes first visit to Northern Ireland
AP-APTN-1035: US Brene Brown Content has significant restrictions, see script for details 4206652
Author Brene Brown brings unique special to Netflix
AP-APTN-1014: UK CE Kate Miller Heidke Winning Content has significant restrictions, see script for details 4206655
Australia's Eurovision contestant Kate Miller-Heidke on winning, losing and being competitive
AP-APTN-0945: ARCHIVE Lindsay Lohan AP Clients Only 4188484
Lindsay Lohan's stepmother pleads guilty to disorderly conduct
AP-APTN-0931: US Madonna Maluma Content has significant restrictions, see script for details 4206644
Madonna talks about collaborating with Maluma on new single, 'Medellin'
AP-APTN-0929: ARCHIVE Jussie Smollett AP Clients Only 4206643
Despite recusal, prosecutor told deputy Smollett overcharged
AP-APTN-0847: ARCHIVE Jolie Pitt AP Clients Only 4206633
Judge says Angelina Jolie and Brad Pitt are now single
AP-APTN-0817: Colombia Kissathon AP Clients Only;Must credit content creator 4206629
Colombian kiss-a-thon in support of gay rights
AP-APTN-0811: Russia Polar Bear AP Clients Only;Must credit content creator 4206626
Russian villagers try to help lost polar bear
AP-APTN-0807: US Someone Great Premiere Content has significant restrictions, see script for details 4206616
Rodriguez found fresh takes on romcom conventions to be something 'Great'
AP-APTN-0758: US Motown Tribute AP Clients Only 4206605
Ne-Yo, Fantasia celebrate Motown’s 60th anniversary
AP-APTN-0039: US Bosch Returns Content has significant restrictions, see script for details 4206596
Star Titus Welliver says new season of Amazon cop drama puts his Bosch in highest peril yet
AP-APTN-0025: US Tribeca De Niro AP Clients Only 4206598
At Tribeca press day, Robert De Niro defends his criticism of Donald Trump
AP-APTN-2015: Archive Weinstein AP Clients Only 4206578
Both sides in Harvey Weinstein's sexual assault case want the media and the public barred
AP-APTN-1809: US Madonna Content has significant restrictions, see script for details 4206558
Madonna releases 'Medellin,' her first new single in four years
AP-APTN-1635: ARCHIVE Time 100 Most Influential AP Clients Only 4206542
Time releases its 100 most influential people issue
AP-APTN-1628: Austria Panda Must Courtesy Tiergarten Schoenbrunn 4206537
19-year-old male giant panda arrives at Vienna zoo
AP-APTN-1524: ARCHIVE Royal Babies AP Clients Only 4206517
A look back at past Royal babies, ahead of the birth of the Duke and Duchess of Sussex's first child
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 19, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.