ETV Bharat / sitara

బుల్లితెరపై బన్నీ సునామీ.. రికార్డు టీఆర్​పీ సొంతం! - అల వైకుంఠపురములో రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇటీవల టీవీలో తొలిసారి ప్రసారం అయిన ఈ సినిమా అక్కడ కూడా దుమ్మురేపింది. ఏకంగా 29.4 రేటింగ్​ను సాధించింది.

స్మాల్ స్క్రీన్​పై బన్నీ సునామీ.. రికార్డు టీఆర్​పీ సొంతం!

author img

By

Published : Aug 27, 2020, 12:42 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బన్నీ డ్యాన్స్​లు, త్రివిక్రమ్ స్టైలిష్ మేకింగ్, తమన్ సంగీతం ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుందీ సినిమా. ఇటీవల టెలివిజన్​లో టెలికాస్ట్ అయిన ఈ మూవీ అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా మొదటిసారి టీవీలో ప్రసారమై ఏకంగా 29.4 రేటింగ్​ను సాధించింది. ఇదే ఇప్పటివరకు టాలీవుడ్​ అత్యధికం. తర్వాత స్థానాల్లో సరిలేరు నీకెవ్వరూ (23.4), బాహుబలి 2 (22.7), బాహుబలి (21.8) ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.