ETV Bharat / sitara

అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం

author img

By

Published : Feb 6, 2021, 5:30 PM IST

Updated : Feb 6, 2021, 7:17 PM IST

Allu Arjun caravan was took accident in bhadrachalam

17:27 February 06

అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం

Allu Arjun caravan was took accident in bhadrachalam
కార్​వాన్​ను ఢీకొన్న కంటైనర్​...

ఖమ్మం శివారులో హీరో అల్లు అర్జున్ కార్‌వాన్‌కు స్వల్ప ప్రమాదం సంభవించింది. 'పుష్ప' సినిమా కోసం భద్రాచలం సమీపంలోని మారేడుపల్లిలో చిత్రీకరణ జరిగింది. షూటింగ్​ అనంతరం తిరిగి వస్తున్న సమయంలో...  అల్లు అర్జున్‌ కార్‌వాన్‌ను వెనుకనుంచి ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్​వాన్​లో బన్నీ లేడని... కేవలం మేకప్​ బృందం మాత్రమే ఉన్నారని కార్‌వాన్‌ డ్రైవర్​ తెలిపాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ‌స్పష్టం చేశాడు. 

ఇటీవలే ఆ సినిమాకు పనిచేసిన ఫొటోగ్రాఫర్​ హర్ట్​ఎటాక్​తో చనిపోయాడు. తాజాగా ఈ ప్రమాదం జరగ్గా... ఇప్పుడు ఇదే విషయం చర్చనీయాంశమైంది. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'... రెండు కీలక షెడ్యూల్స్​ను పూర్తి చేసుకుంది. రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో చిత్రీకరణ జరిగింది. రష్మిక హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా పుష్ప విడుదలవనుంది.

ఇదీ చూడండి: 'పుష్ప' షూటింగ్ అప్​డేట్.. రెండు షెడ్యూల్స్ పూర్తి

Last Updated : Feb 6, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.