ETV Bharat / sitara

బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్​లుక్ ఎప్పుడంటే? - tollywood

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్​లుక్​ను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సమాచారం.

సినిమా
author img

By

Published : Jul 28, 2019, 7:16 PM IST

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్‌, సీనియర్‌ హీరోయిన్‌ టబు, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నారట.

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్ల తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కలయికలో వస్తోన్న మూడో చిత్రం అయినందున ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవీ చూడండి.. సంపూ 3.5 నిమిషాల సింగిల్​ షాట్​ డైలాగ్!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS: AP CLIENTS ONLY
Vienna - 28 July 2019
1. Various of Pallais Coburg exterior
2. "Pallais Coburg" sign in golden letters on the wall
3. Balcony with window where meeting on Iran nuclear deal takes place
4. Pallais Coburg exterior
5. Security
6. Various of media and delegates arriving for meeting
7. Delegates sitting at table posing for photo
8. Mid of Helga Schmid,the EU foreign policy service's Secretary General and Iran's Deputy Foreign Minister Abbas Araghchi
9. Various of delegates at the start of meeting
STORYLINE:
Representatives from Europe, China and Russia, nations that are still committed to the Iran nuclear deal, were meeting Sunday with Iran's representative in Vienna to discuss how to salvage the unraveling accord.
The diplomats are examining issues linked to the implementation of the nuclear accord after Iran surpassed the uranium stockpile and enrichment limits set out in the 2015 deal.
Iran recently begun surpassing those limits, saying the moves can be reversed if other parties to the agreement - Germany, France, Britain, China, Russia and the European Union - come up with enough economic incentives to offset the U.S. sanctions that President Donald Trump reinstated after pulling his country from the nuclear accord.
Experts warn that higher enrichment level and a growing uranium stockpile narrow the one-year window that Iran would need to have enough material to make an atomic bomb, something Iran denies it wants but that the deal prevented.
Last week, French authorities meeting with an Iranian envoy stressed the need for Tehran to quickly respect the nuclear accord it has breached and "make the needed gestures" to de-escalate mounting tensions in the Persian Gulf region.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.