ETV Bharat / sitara

బన్నీకి బర్త్​డే విషెస్​ చెప్పండి బ్రదర్​!

'ఓ మై బ్రదరూ.. చెబుతా వినరో.. వన్​సైడూ​ లవ్వేరా ఎంతో బెటరూ'... అంటే యువత వింటారో లేదో గానీ అల్లు అర్జున్ చెబితే వినడమే కాదు.. చిన్న సైజు డ్యాన్స్​ కూడా చేస్తారు. ప్రేక్షకుల్లో అంత క్రేజ్ తెచ్చుకున్న అల్లుఅర్జున్​ పుట్టిన రోజు నేడు. 37వ వసంతంలో అడుగుపెడుతున్న స్టైలిష్​ స్టార్​కు జన్మదిన శుభాకాంక్షలు.

బన్నీకి బర్త్​డే విషెస్​ చెప్పండి బ్రదర్​!
author img

By

Published : Apr 8, 2019, 6:30 AM IST

గంగోత్రితో పరిచయమయ్యాడు...ఫీల్ మై లవ్ అంటూ పలకరించాడు... బన్నీ బన్నీ అంటూ భేష్ అనిపించాడు... దేశముదురుతో దుమ్మురేపాడు... పరుగుతో పరుగులెత్తించాడు... జులాయితో జూలు విదిల్చాడు... మలయాళ ప్రేక్షకులకు మల్లూ అర్జున్​గా మారాడు.. అల్లు అర్జున్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ​ కొన్ని విషయాలు చూద్దాం!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • బ్యాక్ గ్రౌండ్..

అల్లు అర్జున్‌ 1983 ఏప్రిల్‌ 8న చెన్నైలో జన్మించాడు. పద్దెనిమిదేళ్ల వరకు చెన్నైలోనే పెరిగిన అల్లు అర్జున్‌ పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పడింది. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే పియానో, జిమ్నాస్టిక్స్​ కూడా నేర్చుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాతైనా... మేనమామ చిరంజీవి అగ్రనటుడైనప్పటికీ.. సినీఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

  • సినీ ప్రస్థానం..

చిరంజీవి నటించిన 'విజేత' సినిమాలో చిన్నవయసులోనే తొలిసారి నటించాడు అల్లు అర్జున్. 'స్వాతి ముత్యం' లోనూ కమల్​హాసన్ మనుమడిగా కనిపించాడు. అనంతరం 'డాడీ' చిత్రంలో అతిథి పాత్రలో అలరించాడు. గంగోత్రితో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత సుకుమార్ తెరకెక్కించిన ఆర్యతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, రుద్రమదేవి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి విజయాలను అందుకున్నాడు.

నటనతోనే కాకుండా తన డ్యాన్స్​తో అభిమానుల్ని సంపాదించుకున్నాడు అల్లుఅర్జున్.​ స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న ఆయన యువతరానికి ఓ ఐకాన్‌గా కొనసాగుతున్నాడు. ఆయన స్టైల్​తో తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ స్టార్​డమ్​ తెచ్చుకున్నాడు.

  • ప్రస్తుత సినిమాలు..

ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. తన 20వ చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేయడానికి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. అల్లు అర్జున్‌ హైదరాబాద్‌కి చెందిన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అబ్బాయి అయాన్‌తో పాటు, అమ్మాయి అర్హ ఉన్నారు.

సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నాడీ అల్లూ వారబ్బాయి. అల్లు అర్జున్ నేడు​ 37వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.

AP Video Delivery Log - 1400 GMT News
Sunday, 7 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1255: Tunisia President AP Clients Only 4204821
Tunisian president won't run for re-election
AP-APTN-1239: UK Brexit AP Clients Only 4204798
Rees-Mogg slams May's Brexit talks with Corbyn
AP-APTN-1226: Rwanda Europe Anniversary AP Clients Only 4204813
Juncker and Michel at Rwanda 25th anniversary
AP-APTN-1225: Jordan Lavrov AP Clients Only 4204805
Lavrov warns against US 'illegitimate decisions'
AP-APTN-1224: Egypt Discovery AP Clients Only 4204818
Tomb of nobleman discovered in Egypt
AP-APTN-1215: Rwanda Kagame Anniversary AP Clients Only 4204814
Rwandan president at genocide anniversary memorial
AP-APTN-1214: UK Novichok Victim No access Russia; No access by Eurovision 4204815
Novichok victim on meeting with Russian ambassador
AP-APTN-1203: Pakistan Indian Fishermen AP Clients Only 4204811
Pakistan prepares to release 100 India fishermen
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.