ETV Bharat / sitara

స్టైలిష్​గా బన్నీ.. అలరిస్తున్న టీజర్ గ్లింప్స్ - అల్లు అర్జున్ టీజర్

'అల వైకుంఠపురములో' టీజర్​ గ్లింప్స్​ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈనెల 11న సాయంత్రం 4:05 నిమిషాలకు టీజర్​ విడుదల కానుంది.

'అల వైకుంఠపురములో' టీజర్​ గ్లింప్స్
అల్లు అర్జున్​
author img

By

Published : Dec 9, 2019, 4:22 PM IST

'అల వైకుంఠపురములో' చిత్రబృందం.. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే పాటలు, లుక్​లు అభిమానులను అలరిస్తున్నాయి. ఈ నెల 11న టీజర్​ విడుదల కానుంది. అంత కంటే ముందే టీజర్ గ్లింప్స్​ను సోమవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇందులో అల్లు అర్జున్​ను వెనుక నుంచి మాత్రమే చూపించి టీజర్​పై ఆసక్తి పెంచారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. టబు, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'సామజవరగమన' పాటతో బన్నీ మరో రికార్డు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

SHOTLIST:
RESTRICTION SUMMARY:  
NO RESTRICTIONS FOR EDITORIAL USE. MANDATORY ON SCREEN COURTESY TO MISS UNIVERSE ORGANIZATION
MISS UNIVERSE ORGANIZATION
Atlanta, 8 December 2019
1. TV Clip- Miss South Africa says she wants children to see her and believe what's possible
2. TV Clip- Miss Mexico talks about advocating for mental
3. TV Clip- Miss Puerto Rico says to never give up
4. TV Clip- Steve Harvey says in the final round of the competition, the top 3 contestants must answer the same question
5. TV Clip- Miss Mexico answers what she believes the most important lesson is for young girls today
6. TV Clip- Miss South Africa answers what she believes the most important lesson is for young girls today
7. TV Clip- Miss Puerto Rico answers what she believes the most important lesson is for young girls today
STORYLINE:
FINAL 3 UNIVERSE CONTESTANTS GET A FINAL CHANCE TO PROMOTE THEMSELVES
The final three Miss Universe contestants were given a new opportunity during the competition to speak to make their case before the selection committee.
Miss South Africa, Miss Mexico and Miss Puerto Rico each spoke about what was important to them.
Host Steve Harvey also asked each woman to answer the question what they believe is the most important lesson for young girls today.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.