ETV Bharat / sitara

'అల.. వైకుంఠపురములో' బన్నీ ఆల్​టైమ్​ రికార్డు! - tollywood news

టాలీవుడ్​ స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్, స్టార్​ డైరెక్టర్​ త్రివిక్రమ్​ కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రూ. 220 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బన్నీ కెరీర్​లో ఇది ఆల్​టైమ్​ రికార్డ్​గా తెలుస్తోంది.

Ala Vaikunthapurramuloo box offic
అల.. వైకుంఠపురములో
author img

By

Published : Jan 22, 2020, 9:08 PM IST

Updated : Feb 18, 2020, 1:09 AM IST

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ 'అల..వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని, ఇది బన్నీ ఆల్‌ టైమ్‌ రికార్డని తెలిపారు. కేవలం పదిరోజుల్లోనే ఈ సినిమా రూ.143 కోట్లు (షేర్స్‌) రాబట్టినట్లు చెప్పారు. ఇది నాన్‌ బాహుబలి-2 రికార్డ్‌గా తెలుస్తోంది.

Ala Vaikunthapurramuloo box office
'అల.. వైకుంఠపురములో' కలెక్షన్ల పోస్టర్​

నిజాంలో రూ.35.69 కోట్లు, సీడెడ్‌లో రూ.18.07 కోట్లు, వైజాగ్‌లో రూ.18.80 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.9.89 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7.65 కోట్లు, కృష్ణాలో రూ.8.80 కోట్లు, నెల్లూరులో రూ.4.07 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.112.90 కోట్లు, కర్ణాటకలో రూ.10.70 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లుఅర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అల..వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించింది. టబు, రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, సుశాంత్‌, నివేదా పేతురాజు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించాడు.

Ala Vaikunthapurramuloo
త్రివిక్రమ్​-అల్లుఅర్జున్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Davos, Switzerland - Jan 21, 2020 (Pool - No access Chinese mainland/No Archive)
1. Chinese Vice Premier Han Zheng shaking hands with Klaus Schwab, founder of World Economic Forum, walking to podium
2. SOUNDBITE (Chinese) Han Zheng, Chinese Vice Premier:
"China will open its door still wider to the world, despite the protectionist and unilateral moves by some countries. China will not stop pursuing higher-level opening-up, and will not follow their footsteps to move in the opposite direction of globalization."
3. Han delivering speech
4. Han concluding speech, shanking hands with Schwab
Davos, Switzerland - Jan 21, 2020 (CCTV - No access Chinese mainland)
5. Sign of World Economic Forum
6. Attendees
Davos, Switzerland - Recent (CCTV - No access Chinese mainland)
7. Meeting hall exterior
8. Sign of Davos Congress
9. Banner of World Economic Forum
10. Banners, people among snow-covered buildings
China will open its door wider to the world, and will never move in the opposite direction of globalization, said Chinese Vice Premier Han Zheng at the four-day World Economic Forum (WEF) that opened in Switzerland's Davos on Tuesday.
Han said China has actively followed the trend of economic globalization, persisted in opening-up for construction, and realized a great historical transition from closed and semi-closed state to all-round opening-up. Opening-up has become a distinctive sign of contemporary China. The widened opening-up and active participation in the economic globalization has not only helped China in self-development but also benefited the whole world.
"China will open its door still wider to the world, despite the protectionist and unilateral moves by some countries. China will not stop pursuing higher-level opening-up, and will not follow their footsteps to move in the opposite direction of globalization," said Han.
Han paid a visit to Switzerland from Monday to Tuesday, at the invitation of Klaus Schwab, founder and executive chairman of the WEF, and vice president of the Swiss Confederation Guy Parmelin.
Nearly 3,000 world leaders, chief executives, and civil society representatives from 117 countries are gathering in the Swiss mountain town of Davos and brainstorming over ways to deal with major challenges facing the world today. The topics include economic growth, wealth gap, political polarization and the climate crisis.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 18, 2020, 1:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.