ETV Bharat / sitara

ఆ రోజే అల్లు అర్జున్​ సినిమా టీజర్..​ - 2020 సినిమా వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​ ఈ మూవీలో హీరో. తాజాగా ఈ సినిమా టీజర్​ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

ala vaikuntapuramuloo movie tease release date fixed
ఆ రోజే ఆల్లు అర్జున్​ సినిమా టీజర్..!​
author img

By

Published : Dec 9, 2019, 10:44 AM IST

Updated : Dec 9, 2019, 11:35 AM IST

టాలీవుడ్​ స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​, దర్శకుడు త్రివిక్రమ్​ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. తాజాగా సినిమా టీజర్​ను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. గతంలో డిసెంబరు 8న టీజర్​ను విడుదల చేస్తున్నట్లు చెప్పినా.. మెగా ఫ్యామిలీ అభిమాని, ఆప్తుడు నూర్​ భాయ్​ మృతితో షెడ్యూల్​ను వాయిదా వేశారు. మళ్లీ టీజర్​ విడుదల ప్రకటనతో అల్లు అర్జున్​ అభిమానుల్లో సందడి నెలకొంది.

బన్నీ కెరీర్​ 19వ చిత్రంగా 'అల వైకుంఠపురములో' తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రంలోని 'సామజవరగమన' పాట వందమిలియన్ వ్యూస్​ సాధించిన తొలి పాటగా రికార్డు సృష్టించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC - NO ACCESS AUSTRALIA
Mangrove Mountain, New South Wales - 8 December 2019
1. Various of firefighter carrying out control burns
2. Fire, smoke
3. Wide of firefighters carrying out control burns next to a building
4. Various of firefighters spraying water on fire
5. Firefighter using chainsaw to cut a burnt log
AuBC - NO ACCESS AUSTRALIA
Sydney - 9 December 2019
6. SOUNDBITE (English) Shane Fitzsimmons, New South Wales Rural Fire Service Commissioner:
"We've had firefighters working extensively across the state (New South Wales) to try to consolidate and establish new containment lines, particularly with a lot of very tactical and more strategic backburning operations, with men and women on the ground using their drip torches and other techniques from the ground to try and get those back burns to go in and get some good depth into them. But we've also had aircraft in the air. Also (firefighters are) igniting up the landscape to burn out the ridge lines and help control the spread and control the direction of the fire. So, an enormous amount of work that continues today before we start to see a turn to hotter, drier and windy conditions tomorrow."
AuBC - NO ACCESS AUSTRALIA
Mangrove Mountain, New South Wales - 8 December 2019
7. Firefighter at command centre
AuBC - NO ACCESS AUSTRALIA
Sydney - 9 December 2019
8. SOUNDBITE (English) Shane Fitzsimmons, New South Wales Rural Fire Service Commissioner:
"Unfortunately, there's also the chance of more dry lightning storms, thunderstorms tomorrow afternoon (Tuesday) and the very real prospect for new fires."
AuBC - NO ACCESS AUSTRALIA
Canberra - 8 December 2019
9. Tilt-down from hazy sky to Australian Parliament building covered in smoke haze
10. Parliament covered in haze
11. Wide of Australian National War Memorial
12. Pan right of haze, bushland
13. Trees covered in haze
14. Plane on airport tarmac, haze
15. Plane taking off, haze
STORYLINE:
Firefighters in the Australian state of New South Wales are racing the clock to try and tamp down a number of blazes before temperatures in the region soar later in the week.
More favourable conditions on Sunday provided an opportunity for critical backburning and containment work ahead of Tuesday, when temperatures are forecast to soar above 40 degrees Celsius (104 degrees Fahrenheit) in parts of the state.
That work continued into Monday as almost 2000 firefighters worked at 90 fires across New South Wales, local media reported.
The state's Rural Fire Service commissioner Shane Fitzsimmons said Tuesday's weather forecast could cause thunderstorms and "the very real prospect for new fires."
Meanwhile, plumes of thick smoke, which have affected cities and towns in Australia's eastern states in recent days, started descending on the Australian capital, Canberra on Sunday as winds carried smoke from bushfires in New South Wales.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 9, 2019, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.