ETV Bharat / sitara

ఐఎమ్​డీబీ టాప్-20లో బన్నీ సినిమా ట్రైలర్ - అల వైకుంఠపురములో సినిమా ట్రైలర్​ రికార్డు

'అల వైకుంఠపురములో' ట్రైలర్ ఐఎమ్​డీబీ టాప్​-20లో నిలిచింది.​ కుటంబ హాస్యభరిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ ఇందులో హీరోగా నటించారు.

Ala vaikuntapuramulo
అల వైకుంఠపురములో
author img

By

Published : Dec 5, 2020, 2:15 PM IST

టాలీవుడ్​ హీరో అల్లు అర్జున్-దర్శకుడు త్రివిక్రమ్​ కాంబోలో​ వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్ర ట్రైలర్​ ఐఎమ్​డీబీ టాప్-20లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థే ట్వీట్​ చేసింది.

ఇప్పటికే 'అల వైకుంఠపురములో' పలు రికార్డులను సాధించింది. పాటల ఆల్బమ్​ యూట్యూబ్​లో మిలియన్ల కొద్ది వ్యూస్​తో దూసుకెళ్తోంది. బుల్లితెరపైనా మంచి రేటింగ్​ను అందుకున్న తొలి సినిమాగా నిలిచింది! ఇందులో హీరోయిన్​గా పూజా హెగ్డే నటించగా.. తమన్​ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి :

బుల్లితెరపై బన్నీ సునామీ.. రికార్డు టీఆర్​పీ సొంతం!

'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.