ETV Bharat / sitara

రైలు టికెట్​కు డబ్బుల్లేక..​ ప్రేమలో విఫలమై

author img

By

Published : Oct 19, 2019, 3:44 PM IST

'హౌస్​ఫుల్ 4' ప్రచారంలో పాల్గొన్న హీరో అక్షయ్ కుమార్.. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

హీరో అక్షయ్ కుమార్

బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్.. కోట్లల్లో రెమ్యూనరేషన్​, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, స్టేజ్ ​షోలు చేస్తూ ఫోర్బ్స్​ జాబితాలోనూ స్థానం సంపాదించాడు. కాని ఒకప్పుడు మాత్రం రైలులో ప్రయాణించేందుకూ ఈ నటుడి దగ్గర డబ్బులేవట. 'హౌసపుల్​ 4' సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కపిల్​శర్మ షోలో పాల్గొన్న అక్షయ్​.. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

చిన్నప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి మహారాష్ట్రలోని మాథెరన్​ హిల్​స్టేషన్​కు వెళ్లిన అక్షయ్​.. తిరిగి రావడానికి డబ్బుల్లేవు. చివరకు ఏమైతే అది అవుతుందని ఏడుగురు స్నేహితులు ఒకే టికెట్​ కొని రైలులో ప్రయాణించారు. అదృష్టం ఏంటంటే టీసీ వీళ్లని పట్టించుకోలేదు.

AKSHAY KUMAR
హీరో అక్షయ్ కుమార్

వీటితో పాటే తన ప్రేమ జ్ఞాపకాలనూ పంచుకున్నాడు అక్షయ్. టీనేజ్​లో ఓ గర్ల్​ఫ్రెండ్​కు ప్రపోజ్​ చేస్తే కాదని పొమ్మందట. ఇండస్ట్రీలోకి రాకముందు ఈ హీరోకు సిగ్గు చాలా ఎక్కువగా ఉండేది. స్నేహితురాలితో బయటికి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని ముద్దు పెట్టమని అడిగేదని, కాని సిగ్గుతో పారిపోయేవాడినని చెప్పుకొచ్చాడు 'కిలాడీ' నటుడు. అయితే చివరికి 'నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు' అని ఆమె వెళ్లిపోయిందట.

ఇది చదవండి: పూజా హెగ్డే పాదాన్ని ముద్దాడిన అక్షయ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Karbala - 19 October 2019
++AERIALS++
1. Various from inside Iraq air force helicopter flying overhead
2. Pilgrims heading along road towards Imam Hussein holy shrine
3. Various of aerials of holy shrines of Imam Hussein and his half-brother, Imam Abbas
4. Various of aerials of pilgrims heading along roads to Imam Hussein shrine
5. Various of aerials of holy shrines
STORYLINE:
Tens of thousands of Iraqi Shiite Muslims on Saturday started making their way on foot to the holy city of Karbala to mark the end of the Arbaeen festival amid heavy security.
Security was tight as many of the pilgrims embarked on the long journey from cities across Iraq.
Arbaeen marks the 40th day of a mourning period commemorating the seventh century death of the Prophet Muhammad's grandson, the Shiite saint Imam Hussein.
The celebration of Arbaeen is to reach its climax on Saturday at midnight when pilgrims converge on Karbala where Imam Hussein was massacred along with about 70 followers by an army of Umayyads, their rivals for leadership of the Muslim community, during a 680 AD battle.
Hussein's death cemented the split in Islam between Shiite and Sunni Muslims.
Vehicles have been banned from driving near the holy shrines in the city, as insurgents have previously staged attacks on pilgrims during the religious festival.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.