ETV Bharat / sitara

అక్షయ్​కు జోడీగా 2017 ప్రపంచ సుందరి - అక్షయ్​కుమార్​ కొత్త సినిమా వార్తలు

అక్షయ్​కుమార్​ హీరోగా చంద్రప్రకాష్​ ద్వివేది దర్శకత్వంలో కొత్త చిత్రం రానుంది. ఈ సినిమాలో అక్షయ్​ సరసన 2017లో ప్రపంచ సుందరిగా ఎన్నికైన మానుషి చిల్లర్​ నటించనుంది.

akshay kumar jodi with his new movie is 2017 miss world manushi chillar
అక్షయ్​కు జోడీగా 2017 ప్రపంచ సుందరి
author img

By

Published : Dec 16, 2019, 2:39 PM IST

2017లో ప్రపంచ సుందరిగా ఎన్నికైన మానుషి చిల్లర్‌ ఇప్పుడు బాలీవుడ్‌ తెరపై మెరవనుంది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా రాజపుత్ర రాజు పృథ్వీరాజ్​ చౌహాన్ పాత్రలో ఓ కొత్త చిత్రం చేస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్‌ భార్యగా మానుషి చిల్లర్‌ నటించనుంది. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్​ తెరకెక్కిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చంద్రప్రకాష్‌ బుల్లితెరపై 'చాణక్య' అనే సీరియల్‌కి దర్శకత్వం వహించాడు. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' చిత్రంలో నటిస్తున్నాడు.

ఇవీ చూడండి.. 'మంచి కెరీర్​ కావాలంటే సల్మాన్​ను ఫాలో అవ్వండి'

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 16 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0148: UK Global Citizen Prize Awards Content has significant restrictions, see script for details 4244912
John Legend hosts the Global Citizen Prize awards with performances by Sting, Chris Martin, Jennifer Hudson, more
AP-APTN-2307: Spain Santa Ride AP Clients Only 4244909
Thousands of Santas join motorbike parade in Spain
AP-APTN-2158: Germany Wahlburger AP Clients Only 4244907
Mark Wahlburg arrives in Germany to open Walburgers at military base
AP-APTN-2025: Israel Christmas Tree AP Clients Only 4244902
Hundreds watch switching on of Jaffa Christmas tree
AP-APTN-2007: US Box Office Content has significant restrictions, see script for details 4244900
'Jumanji' ends 'Frozen 2' hot streak to claim top spot
AP-APTN-1647: Philippines Christmas House AP Clients Only 4244889
House decked with Xmas lights delights Filipinos
AP-APTN-1441: Kosovo Santa Marathon AP Clients Only 4244874
Santas take part in Kosovo charity run
AP-APTN-0924: Brazil Christmas Tree AP Clients Only 4244840
Giant Christmas tree lit up in Rio lake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.