ETV Bharat / sitara

'బాలీవుడ్​లో డ్రగ్స్​ మాఫియా ఉంది.. కానీ!' - Akshay Kumar Sushanth Singh death

బాలీవుడ్​లో డ్రగ్స్​ మాఫియా నడుస్తుందని చెప్పిన హీరో అక్షయ్​కుమార్​.. దాన్ని ఎలా తొలగించాలనే విషయమై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. అయితే చిత్రసీమలో ఉన్న ప్రతిఒక్కరు ఇందులో భాగస్వాములని భావించడం సరికాదన్నారు.

Akshay
అక్షయ్​
author img

By

Published : Oct 3, 2020, 8:22 PM IST

సుశాంత్​ రాజ్ పుత్ మృతితో బాలీవుడ్​లో అనేక సమస్యలు తెరపైకి వచ్చాయని అన్నారు స్టార్​ హీరో అక్షయ్​కుమార్​. వీటిలో డ్రగ్స్​ వ్యవహారం కూడా ఉందని అంగీకరించిన అక్షయ్​.. చిత్రసీమలో ఉన్న ప్రతిఒక్కరిపై దీన్ని రుద్దడం సరికాదన్నారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

  • Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes... #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof

    — Akshay Kumar (@akshaykumar) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బాలీవుడ్​లో డ్రగ్స్​ మాఫియా నడుస్తోంది. అయితే ఈ మహమ్మారిని ఎలా తొలగించాలనే విషయమై మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చట్టపరమైన సమస్య. అధికారులు కఠినమైన చర్యలు తీసుకుని త్వరలోనే దీన్ని నిర్మూలిస్తారు. అయితే మీడియా ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించాలని నా సూచన."

-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్ స్టార్​ హీరో

అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే నటులు.. స్టార్​ హోదాను అనుభవిస్తున్నారని అన్నారు అక్షయ్​. అలాంటి ఫ్యాన్స్​ను నటులెవ్వరూ కూడా తప్పుడు పనులతో బాధపెట్టరని చెప్పారు.

ఇదీ చూడండి ఓటీటీలో 'సోలో బ్రతుకే సో బెటర్'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.