'మిస్టర్ మజ్ను' తర్వాత అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రానికి కథానాయిక ఎవరన్న విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఓ ప్రత్యేక ఫొటోను షేర్ చేసింది.
-
Happy to announce that most beautiful & energetic actress @hegdepooja is going to be a part of #Akhil4.
— GA2 Pictures (@GA2Official) September 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcome aboard @hegdepooja@AkhilAkkineni8 #BommarilluBhaskar #GopiSunder #PradeeshMVarma#BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/qZ2VZSsdVC
">Happy to announce that most beautiful & energetic actress @hegdepooja is going to be a part of #Akhil4.
— GA2 Pictures (@GA2Official) September 14, 2019
Welcome aboard @hegdepooja@AkhilAkkineni8 #BommarilluBhaskar #GopiSunder #PradeeshMVarma#BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/qZ2VZSsdVCHappy to announce that most beautiful & energetic actress @hegdepooja is going to be a part of #Akhil4.
— GA2 Pictures (@GA2Official) September 14, 2019
Welcome aboard @hegdepooja@AkhilAkkineni8 #BommarilluBhaskar #GopiSunder #PradeeshMVarma#BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/qZ2VZSsdVC
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వాసు వర్మ, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాను సమర్పించనున్నారు. గోపీ సుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.
'అఖిల్' సినిమాతో వెండితెరకు పరిచయమైన అఖిల్.. హలోతో హిట్ అందుకున్నడు. ఆయన మూడో చిత్రం మిస్టర్ మజ్ను ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి... ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఇటీవల మహర్షి సినిమాతో హిట్ అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. 'వాల్మీకి', 'హౌస్ఫుల్ 4', 'అల వైకుంఠపురములో' చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చదవండి...