ETV Bharat / sitara

'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​'లో ప్రభాస్​ ఉన్నాడా? - akhil pooja hegde movie

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్' (Most Eligible Bachelor). అక్టోబర్​ 15న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే వ్రాప్​ అప్ పార్టీని నిర్వహించింది. పార్టీలో అఖిల్, పూజాహెగ్డేలకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను హాస్యనటులు శ్రీను, సుధీర్ వెల్లడించారు. అవేంటే తెలియాలంటే పార్టీ వీడియో చూడాల్సిందే!

akhil akkineni
అక్కినేని అఖిల్ మూవీ
author img

By

Published : Oct 6, 2021, 10:55 PM IST

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే(Akhil Pooja Hegde Movie) జంటగా నటించిన చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' (Most Eligible Bachelor). బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. బుధవారం ఈ చిత్రబృందం వ్రాప్​ అప్ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో అఖిల్​తో పాటు దర్శకుడు, చిత్రంలోని నటీనటులు హాజరయ్యారు. జబర్దస్త్​ కమెడియన్లు గెటప్​ శ్రీను, సుడిగాలి సుధీర్​.. ఈ వేడుకకు హోస్ట్​లుగా వ్యవహరించారు. సెట్​లో నటీనటులు ఎలా ఉంటారో అనుకరిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించారు.

కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డే (Pooja Hegde Prabhas) గురించి శ్రీను, సుధీర్​(Sudheer Getup Srinu) కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​'తో పాటు 'రాధేశ్యామ్', 'ఆచార్య' చిత్రీకరణలో తీరిక లేకుండా పాల్గొంటున్న పూజకు చిత్ర బృందం 'బిజీహెగ్డే' అని పేరు పెట్టిందట. ఈ కారణంగానే.. సెట్​లో వచ్చాక అఖిల్​ను 'హాయ్​ ప్రభాస్​' అంటూ పలకరించేందని చమత్కరించారు.

akhil akkineni
పార్టీలో అఖిల్

అంతేకాక, వేడుకలో సుధీర్​ను ఆటపట్టించాడు అఖిల్(Akhil Akkineni Latest News). తను ఫోన్​ చేస్తే సుధీర్​ ఎత్తేవాడు కాదని, తన పేరును అఖిల అని పెట్టుకుంటే లిఫ్ట్ చేసేవాడని తెలిసినట్లు చెప్పాడు. ఇక దర్శకుడు భాస్కర్.. అఖిల్​ చెవిలో చెప్పేది బ్రహ్మదేవుడికి కూడా తెలియదని శ్రీను చమత్కరించాడు. ఈ వ్రాప్​ అప్​ పార్టీకి సంబంధించిన పూర్తి వీడియోను యూట్యూబ్​లో నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా అక్టోబర్​ 15న (Most Eligible Bachelor Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వరుణ్​ తేజ్​ 'గని' ఫస్ట్​ పంచ్​.. 'క్లాప్'​ అప్​డేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.