ETV Bharat / sitara

'అయ్యగారే నెం.1' ఫ్యాన్​ను కలుస్తానన్న అఖిల్ - అక్కినేని అఖిల్​

'అయ్యగారు' మీమ్(ayyagaru meme)​ చాలా కాలం నుంచి సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. యువ హీరో అఖిల్​ను ఉద్దేశిస్తూ ఓ అభిమాని ఈ పదాన్ని ఉపయోగించి బాగా పాపులర్​ అయ్యాడు. తాజాగా దీనిపై స్పందించిన అఖిల్(Akhil most eligible bachelor)​.. త్వరలోనే ఆ అభిమానిని కలుస్తానని చెప్పారు.

akhil
అఖిల్​
author img

By

Published : Oct 18, 2021, 10:03 PM IST

'అయ్యగారు'(ayyagaru meme).. సోషల్​మీడియాలో చురుగ్గా ఉండేవారికి ఈ మీమ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని కుటుంబానికి చెందిన ఓ ఫ్యాన్​ వాడిన పదం ఇది(most eligible bachelor movie). అఖిల్​ను ఉద్దేశిస్తూ ఆయన సినిమాలు విడుదలైనప్పుడల్లా 'అయ్యగారే నెం.1', 'అయ్యగారే కరెక్ట్'​ అంటూ డైలాగ్​లు చెబుతూ నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఎలాంటి మీమ్స్​ ట్రోల్స్​ అయినా అతని డైలాగ్​ను ఏదో ఒక విధంగా వాడుతూనే ఉంటారు.

ఇటీవల 'మోస్ట్​ఎలిజిబుల్​ బ్యాచిలర్​'(most eligible bachelor movie trailer) సినిమాతో వచ్చి హిట్​ కొట్టారు అఖిల్​. ఈ చిత్రం రిలీజ్​ రోజు కూడా 'అయ్యగారు' ఫ్యాన్​ కొబ్బరికొట్టి రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించారు అఖిల్​. అతడిని ప్రశంసిస్తూ త్వరలోనే కలుస్తానని చెప్పారు.

"నా కంటే ఎక్కువ క్రేజ్​ సంపాదించుకున్నారాయన. ఆయన​ వీడియోలు చాలా చూశాను. ఈ పదం నా లైఫ్​ను టేక్​ ఓవర్​ చేసింది. నా సినిమాలో కూడా వాడటం జరిగింది. నా ఫ్యాన్​ ఇంత పాపులర్​ అవ్వడం చాలా విశేషం. ఆయన కలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీరు ఇదే ఎనర్జీతో ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను."

-అక్కినేని అఖిల్​, హీరో.

'మోస్ట్​ఎలిజిబుల్​ బ్యాచిలర్​'(Akhil most eligible bachelor) ఇటీవల విడుదలై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్​ తెరకెక్కించగా.. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది.

ఇదీ చూడండి: మత్తెక్కించే మౌనీరాయ్​ చూపులు.. సోనాలి రౌత్​ హాట్​ పోజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.