ETV Bharat / sitara

44 ఏళ్ల సూర్య 19 ఏళ్ల వ్యక్తిగా ఎలా మారాడంటే! - surya stuns as 19 year old boy

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా నుంచి మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సూర్య 19 ఏళ్ల వ్యక్తిగా మారడం కోసం పడిన కష్టాన్ని చూపించారు.

సూర్య
సూర్య
author img

By

Published : Apr 16, 2020, 4:17 PM IST

ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుల్లో సూర్య ఒకరు. పాత్ర సహజత్వం కోసం ఎంతగానో శ్రమిస్తాడు. ఒకే సినిమాలో మూడు నాలుగు గెటప్పులకు తగ్గట్టు తనని తాను మలుచుకుంటాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలోనూ విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సూర్య ఎంత కష్టపడుతున్నాడో తెలియజేసే ఓ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.

'ఫ్రం స్క్రిప్ట్‌ టు స్క్రీన్‌' పేరుతో మేకింగ్‌ వీడియో రూపొందించారు. ఇందులో దర్శకురాలు సూర్యను ఎలా చూపించాలనుకున్నారో చిత్రబృందంతో మాట్లాడుతుండగా.. సూర్య చేస్తోన్న కసరత్తులు దర్శనమిస్తాయి. సూర్య రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ వీడియో మీరూ చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.