ETV Bharat / sitara

ఐశ్వర్యా రాయ్​ డ్యాన్స్​ వీడియో వైరల్​! - రాధేశ్యామ్​ సీతారాం​ సినిమా

మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్​కు సంబంధించిన ఓ డ్యాన్స్​ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 23 ఏళ్ల క్రితం విడుదల కాని 'రాధేశ్యామ్​ సీతారామ్​' సినిమా చిత్రీకరణలోని వీడియోగా తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య నాట్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Aishwarya Rai's 23-year-old dance clip from unreleased film goes viral
ఐశ్వర్యరాయ్​ డాన్స్​ వీడియో వైరల్​!
author img

By

Published : Apr 8, 2020, 12:50 PM IST

నటిగా బాలీవుడ్​లో అడుగుపెట్టిన రోజుల్లో మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్​కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది. 23 ఏళ్ల క్రితం చిత్రీకరణ జరుపుకొన్న 'రాధేశ్యామ్​ సీతారామ్​' సినిమాలో సునీల్​శెట్టి హీరోగా ఐశ్వర్యారాయ్​ హీరోయిన్​గా నటించింది. అయితే ఈ సినిమా విడుదల కాలేదు.

ఆ సినిమా చిత్రీకరణలో ఐశ్వర్య డ్యాన్స్​ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్య అందులో లెహంగాతో దర్శనమిచ్చింది. దానికి సరిపోయే ఆభరణాలు ధరించి ఉంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్​' చిత్రంలో చివరిసారి వెండితెరపై కనువిందు చేసింది ఐశ్వర్యారాయ్. ప్రస్తుతం మణిరత్నం సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి.. బన్నీ కసి, కృషిని మెచ్చుకున్న మెగాస్టార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.