ETV Bharat / sitara

కోపంలో ఐశ్వర్యరాయ్​ అభినయం చూశారా..?

author img

By

Published : Oct 2, 2019, 7:32 PM IST

Updated : Oct 2, 2019, 10:14 PM IST

బాలీవుడ్​ ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్​ తన కోపంతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ప్రేమనే చూశారు.. ఇకపై కోపాన్ని, ద్వేషాన్ని చూస్తారని హెచ్చరిస్తోంది.

కోపంలో ఐశ్వర్యరాయ్​ అభినయం చూశారా..?

హాలీవుడ్‌ అందాల తార ఏంజెలీనా జోలీ నటిస్తున్న తాజా చిత్రం 'మాలిఫిసెంట్‌: మిస్ట్రన్‌ ఆఫ్‌ ఈవిల్‌'. ఈ సినిమాలో ఏంజెలినా... మాలిఫిసెంట్‌ అనే దుష్టజీవి పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇది హిందీలోనూ విడుదల కానుంది. ఏంజెలీనా పాత్రకు బాలీవుడ్‌ అందాల నాయిక ఐశ్వర్యరాయ్‌ గాత్రం ఇవ్వనుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఐశ్వర్యరాయ్‌ డబ్బింగ్‌తో ఉన్న వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో ఐశ్వర్య కనిపించి ఇక నుంచి తనలోని కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తానని కోపంతో చెప్పడం ఆకట్టుకుంటోంది. నల్ల డ్రెస్సులో చాలా అందంగా కనిపించిందీ అందాల సుందరి. వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోచిమ్‌ రోనింగ్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళంలో మరో చిత్రం...

తమిళ రచయిత కల్కి రాసిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' పుస్తకం ఆధారంగా మణిరత్నం సినిమా తీయబోతున్నారు. ఇందులో రాణి నందిని అనే పాత్రను ఐష్‌ పోషించబోతుందట. ఈ సినిమాలో మోహన్​బాబు, కార్తీ, జయంరవి, విక్రమ్, కీర్తి సురేశ్, అమితాబ్‌ బచ్చన్, అనుష్క నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Beijing, China. 2nd October, 2019.
Fabio Fognini (Ita, 6) bt. Andrey Rublev (Rus) 6-3, 6-4
1. 00:00 Andrey Rublev walking onto court
2. 00:03 Fabio Fognini walking onto court
First set:
3. 00:08 Fognini catches out Rublev, Fognini wins point to get to deuce, 40-40
Second set:
4. 00:20 Fognini hits backhand other side from Rublev, Fognini wins point and goes back to deuce, 40-40, 2-1
5. 00:27 MATCH POINT: Rublev's forehand lands in tram lines, Fognini wins point, match and game, 6-4
6, whilst Rublev smashes his racquet to the ground
6. 00:37 Players shake hands
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 00:43
STORYLINE:
Italy's Fabio Fognini progressed into the third round of the China Open as he beat his opponent Andrey Rublev in straight sets 6-3, 6-4.
The fourth seed wrapped up the match in just 1 hour and 17 minutes – his fifth victory over the Russian.
With the semi-finals in sight, Fognini must get past fourth seed Karen Khachanov of Russia in the quarter-finals.
Last Updated : Oct 2, 2019, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.