ETV Bharat / sitara

మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి - విజయ్ సేతుపతి తాజా వార్తలు

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ బయోపిక్ నుంచి తమిళ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. ఎవరి మనోభావాలు కించపరచకూడదనే అభిప్రాయంతో ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.

Actor Vijay Sethupathi withdraw from Muthaiah Muralitharan biopic
మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి
author img

By

Published : Oct 19, 2020, 3:42 PM IST

Updated : Oct 19, 2020, 3:56 PM IST

శ్రీలంక మాజీ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ బయోపిక్​ నుంచి వైదొలగాలని నటుడు విజయ్​ సేతుపతిపై తమిళ సినీవర్గాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతోపాటు నెట్టింట్లో నిరసనలు వెల్లువెత్తడం వల్ల ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లడం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై తాజాగా విజయ్ సేతుపతి తన అభిప్రాయం వెల్లడించాడు.

ఈ సినిమాలో మురళీధరన్ పాత్ర పోషించబోతున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Last Updated : Oct 19, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.