ETV Bharat / sitara

నటుడు ఉత్తేజ్‌ భార్య కన్నుమూత.. ప్రముఖుల పరామర్శ - ఉత్తేజ్‌ భార్య పద్మావతి మృతి

ప్రముఖ నటుడు ఉత్తేజ్​ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆయన భార్య పద్మావతి(Uttej wife name) కన్నుమూశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Uttej wife death news) విడిచారు.

Actor Uttej wife Padma passed away
ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ భార్య కన్నుమూత
author img

By

Published : Sep 13, 2021, 10:04 AM IST

Updated : Sep 13, 2021, 11:53 AM IST

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి(Uttej wife name) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస(Uttej wife death news) విడిచారు.

ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి(Uttej wife Padmavati ) భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

Actor Uttej wife Padma passed away
చిరంజీవి పరామర్శ
Actor Uttej wife Padma passed away
ఉత్తేజ్​ కుమార్తెను ఓదారుస్తున్న జీవిత
Actor Uttej wife Padma passed away
ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు

ఇదీ చూడండి: బడా బ్యానర్​లో బాలయ్య చిత్రం.. విభిన్న కథతో!

Last Updated : Sep 13, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.