ETV Bharat / sitara

సినీనటుడు శ్రీకాంత్​కు పితృవియోగం

author img

By

Published : Feb 17, 2020, 8:40 AM IST

Updated : Mar 1, 2020, 2:20 PM IST

ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్​ తండ్రి.. మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

srikanth
సినీనటుడు శ్రీకాంత్​కు పితృవియోగం
సినీనటుడు శ్రీకాంత్​కు పితృవియోగం

ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం కలిగింది. అతడి తండ్రి మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గత నాలుగు నెలలుగా ఓ ప్రైవేట్​ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్​లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

1948, మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు.. కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్.

ఇదీ చదవండి: నితిన్​.. నిఖిల్​ల పెళ్లి ఒకే రోజు..!

Last Updated : Mar 1, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.