ETV Bharat / sitara

బెంగళూరు పోలీసులకు సోనూసూద్ సహాయం - corona news latest

నటుడు సోనూసూద్ మరోసారి తన మంచిమనసు చాటుకున్నారు. ఆక్సిజన్​ ఉత్పత్తి యంత్రాన్ని బెంగళూరు నగర పోలీసులకు అందజేశారు.

బెంగళూరు పోలీసులకు సోనూసూద్ సహాయం
సోనూసూద్
author img

By

Published : Apr 28, 2021, 6:48 AM IST

ప్రముఖ నటుడు సోనూసూద్.. బెంగళూరు నగర పోలీసులకు సాయం చేశారు. రూ.80 వేల విలువైన ఆక్సిజన్​ ఉత్పత్తి యంత్రాన్ని, తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి అందజేశారు. ఈ విషయమై సోనూసూద్.. బెంగళూరు నగర పోలీస్ కమీషనర్ వీడియో కాల్​ ద్వారా చర్చించుకున్నారు.

గత కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ సోనూసూద్.. ఇటీవల ఆ వైరస్​ నుంచి కోలుకున్నారు. గతేడాది లాక్​డౌన్​ నుంచి అభాగ్యులకు, పలువురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నారు.

oxygen concertractor machine
ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రం
sonu sood news
వీడియో కాల్​లో సోనూసూద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.