ETV Bharat / sitara

ఫస్ట్​లుక్​: కేజీఎఫ్​-2లో విలన్​గా సంజయ్​

'కేజీఎఫ్​-2'లో ప్రతినాయకుడు 'అధీరా'గా సంజయ్​దత్​ కనిపించనున్నాడు. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్​లుక్​ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

author img

By

Published : Jul 29, 2019, 11:12 AM IST

Updated : Jul 29, 2019, 2:15 PM IST

సంజయ్​ దత్​.. విలన్​ 'అధీరా' పాత్రలో

సినిమా విడుదలకు ముందు సాధారణంగా హీరో లేదంటే హీరోయిన్​ ఫస్ట్​లుక్​ను విడుదల చేస్తుంటారు చిత్రబృందం. దానికి భిన్నంగా అందరికంటే ముందు విలన్​ తొలిరూపును అభిమానులతో పంచుకుంది 'కేజీఎఫ్​-2' చిత్రబృందం. అందరూ అనుకున్నట్లే ఈ పాత్ర సంజయ్ దత్​నే వరించింది. ఈ లుక్​తో అభిమానుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడీ బాలీవుడ్​ నటుడు. యష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది.

hombale films tweet
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్

తొలిభాగంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రశాంత్​ నీల్​ రెండో భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పేరుకు దక్షిణాది సినిమా అయినా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించింది కేజీఎఫ్​. ఈ చిత్ర సీక్వెల్​ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది చదవండి: కేజీఎఫ్-2​లో 'అధీరా'గా సంజయ్ దత్..!

New Delhi, July 18 (ANI): Parts of Delhi received light rainfall on Thursday. It brought respite from scorching heat. The weather remained rainy since early morning. The city is receiving downpour from past few days now.
Last Updated : Jul 29, 2019, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.