ప్రముఖ నటుడు మురళీశర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి పద్మశర్మ(76).. ఆదివారం రాత్రి ముంబయిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
మహేశ్‌బాబు 'అతిథి'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీశర్మ.. ఆ తర్వాత ప్రతినాయక పాత్రలు పోషించారు. 2015లో వచ్చిన 'భలేభలే మగాడివోయ్' చిత్రంలో తండ్రిగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'సాహో', ఇటీవలే వచ్చిన 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇవీ చదవండి: