ETV Bharat / sitara

నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం - bappi lahiri died

టీవీ, సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితమైన మహర్షి రాఘవ తల్లి మరణించారు. ఆమె అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి.

actor maharshi raghava
మహర్షి రాఘవ
author img

By

Published : Feb 16, 2022, 3:33 PM IST

ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.

కమలమ్మ అంత్యక్రియలు గురువారం, జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.