ETV Bharat / sitara

Anasuya Tweet Viral: అనసూయ ట్వీట్​ వైరల్​.. తిట్టిపోస్తున్న నెటిజన్లు.. - netizens fire on Anasuya

తన అందంతో, అభినయంతో బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మెరిసిపోతోన్న అనసూయ భరద్వాజ్​.. తాను చేసే పనులు, కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటారు. సోషల్​ మీడియాలో తనకున్న అభిమానులతో పాటు విమర్శకులూ ఎక్కువే. తన డ్రెస్సులు, స్టెట్​మెంట్లు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అనసూయ.. తాజాగా తాను చేసిన ఓ ట్వీట్​తో మళ్లీ టాక్​ ఆఫ్​ ది టౌన్​ అయ్యింది.

actor Anasuya Tweet gone Viral and netizens fire on her

author img

By

Published : Mar 9, 2022, 9:57 AM IST

వరుసగా పెద్దపెద్ద సినిమాల్లో నటిస్తూ.. కెరిర్లో దూసుకుపోతున్న యాంకర్​, నటి అనసూయ.. ఎప్పటికప్పుడు నెటిజన్ల నోళ్లలో నానుతుంటారు. వేసే డ్రెస్సుల దగ్గరి నుంచి తాను చేసే సిినిమాల వరకు తనకు సంబంధించిన విషయాలన్ని సోషల్​ మీడియాలో వివాదంగా మారుతుంటాయి. తాను చేసే పనులతో ప్రతీసారి ట్రోలర్స్​, మీమర్స్​కు పనిచేప్తూంటారు. కాగా.. ప్రస్తుతం ఉమెన్స్​ డే సందర్భంగా ఆమె చేసిన ఓ ట్వీట్​ వైరల్​గా మారింది. హ్యాపీ ఫూల్స్​ డే అంటూ.. ట్వీట్​ చేసి నెటిజన్లకు మరోసారి పని చెప్పింది.

ఉమెన్స్​ డే సందర్భంగా అనసూయ.. ట్విట్టర్​ వేదికగా మీమర్స్​, ట్రోలర్స్​పై వ్యంగ్యంగా పోస్ట్​ పెట్టారు. ఒక్కసారిగా మీమ్​ మేకర్స్​, ట్రోలర్స్​కు ఆడవాళ్ల మీద అపారమైన గౌరవం పొంగుకొస్తుంటుంది. అది కూడా ఒక్కరోజులో మళ్లీ మాయపోతుందంటూ.. తనదైన శైలితో చురకలంటించింది. దానికి తోడు.. చివరలో హ్యాపీ ఫూల్స్​ డే అంటూ విష్​ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన నెటిజన్లు అనసూయపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

"ఉన్నట్టుండి.. మీమ్​ పేజి మెికర్స్​, ట్రోలర్స్​ అందరికీ మహిళల మీద గౌరవం పొంగుకొస్తుంది. అది కూడా ఈ ఒక్క రోజే అనుకొండి. మొత్తానికి.. మహిళలందరికి హ్యాపీ ఫూల్స్​ డే".. అంటూ ట్వీట్​ చేసింది.

  • Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄

    — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.