బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ డేటింగ్లో ఉంది. గత కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త ఇది. సంగీతకారుడు మిషాల్ కృపలానితో డేటింగ్లో ఉన్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి ఖాతాలు చూస్తే ఇదే నిజమేనని అనిపిస్తుంది. కౌగిలించుకున్నట్లు, నుదుటపైనా ముద్దుల పెడుతున్నట్లు ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
నటుడు, కంపోజర్, నిర్మాత అయిన మిషాల్ కృపలాని.. ఐరా ఖాన్‌తో ఉన్న ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఒక పోస్టులో ఆమెను 'ఛార్మర్' అంటూ సంబోధించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మిషాల్‌తో రిలేషన్‌షిప్‌పై ఇన్‌స్టాలో ఐరాను ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అతడిని కౌగిలించుకున్న ఫొటోను పోస్టు చేసిందీ భామ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చదవండి: పోరాటాల 'సాహో'- అదరగొట్టిన ప్రభాస్