ETV Bharat / sitara

మాస్క్​ లేకుండా ఆమిర్ క్రికెట్.. నెటిజన్ల ట్రోలింగ్ - aamir khan latest news

అగ్రకథానాయకుడు ఆమిర్​ఖాన్​కు ట్రోలింగ్​ సెగ తగిలింది. మాస్క్​ ధరించకుండా మైదానంలో పిల్లలతో కలిసి క్రికెట్​ ఆడటమే నెట్టింట ట్రోల్స్​కు కారణమైంది.

Aamir Khan slammed for not wearing mask while playing cricket with kids
మాస్క్​ లేకుండానే ఆమిర్ క్రికెట్.. నెటిజన్ల ట్రోలింగ్
author img

By

Published : Jan 8, 2021, 3:36 PM IST

బాలీవుడ్​ సూపర్​స్టార్ ఆమిర్​ ఖాన్​.. సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారాడు. పిల్లలతో క్రికెట్​ ఆడుతూ, మాస్క్​ ధరించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్​గా మారడం వల్ల నెటిజన్లు ఆమిర్​ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఆమిర్​ కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొవిడ్ అంటే అతడికి భయం లేదా? లేకపోతే వ్యాక్సిన్​ వేసుకున్నాడా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం 'లాల్​ సింగ్ చద్దా' సినిమాలో నటిస్తూ ఆమిర్ బిజీగా ఉన్నారు. కరీనా కపూర్​ హీరోయిన్, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకుడు. హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' రీమేక్​గా దీనిని తెరకెక్కించారు.

ఇది చదవండి: ఒక్క సినిమా కోసం 10 వేల కిళ్లీలు తిన్న ఆమిర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.