ETV Bharat / sitara

ఆది కొత్త చిత్రం.. గల్లీ రౌడీ టీజర్, ఆకాశవాణి సాంగ్ - సందీప్ కిషన్ గల్లీ రౌడీ ట

ఆది సాయి కుమార్ హీరోగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అలాగే 'ఆకాశవాణి' నుంచి 'మన కోన' అంటూ సాగే పాట విడుదలై ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న 'గల్లీ రౌడీ' టీజర్​ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

uopdates
అప్​డేట్స్
author img

By

Published : Apr 19, 2021, 5:38 PM IST

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధానపాత్రల్లో 'గల్లీ రౌడీ' సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్​ను విజయ్​ దేవరకొండ విడుదల చేశారు. కోనా ఫిల్మ్‌ కార్పోరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. జి.నాగేశ్వర్ ‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆది సాయి కుమార్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వీరి కాంబినేషన్​లో వచ్చిన 'చుట్టాలబ్బాయి' మంచి టాక్ సంపాదించుకుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Aadi new movie
ఆది కొత్త చిత్రం ప్రకటన

సముద్రఖని ప్రధానపాత్రలో అశ్విన్​ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆకాశవాణి'. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. 'మన కోన' అంటూ సాగే ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా.. మంగ్లీ, కాలభైరవ ఆలపించారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ పాట విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.