ETV Bharat / sitara

ఆది కొత్త చిత్రం ప్రారంభం - vedika

ప్రేమకావాలి, లవ్​లీ చిత్రాల్లో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభించాడు. హీరోయిన్​గా వేదిక నటిస్తోంది.

వేదిక, ఆది
author img

By

Published : Mar 18, 2019, 2:59 PM IST

టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయి కుమార్, వేదిక హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ సినిమాతో కార్తీక్ విఘ్నేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మార్చి 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

ds
కొత్త సినిమా ముహూర్తం

ప్రస్తుతం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'​లో పోలీస్​గా నటించాడీ హీరో. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో రచయిత అబ్బూరి రవి... ఘాజీబాబాగా ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. A 'courtesy of Special Olympics World Games' source credit shall be included in the Licensed Footage when exploited by licensee. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Zayed Sports City, Abu Dhabi, UAE. 17th March 2019.
1. 00:00 Jamaal Charles
2. 00:03 Joe Haden
3. 00:06 Haden and Charles take part in various exercise drills with Special Olympics athletes
SOURCE: ESPN
DURATION: 00:36
STORYLINE:
NFL stars Jamaal Charles and Joe Haden made it a day to remember for Special Olympics competitors in Abu Dhabi on Sunday.
Haden, a Pittsburgh Steelers' cornerback, and former Jacksonville Jaguars runningback Charles took part in fun exercise drills in a clinic held at Zayed Sports City in partnership with the Emirates American Football League.
Haden became a global ambassador for the Special Olympics in 2015, motivated and inspired by his younger brother Jacob who has a cognitive disorder and competes as a Special Olympics athlete.
Haden and Charles's visit is part of Unified Sports Experiences which provide an opportunity for stars to participate alongside Special Olympics competitors.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.