ETV Bharat / sitara

త్రివిక్రమ్​- ఎన్టీఆర్​ కాంబినేషన్​లో భారీ బడ్జెట్​ చిత్రం..! - త్రివిక్రమ్​ దర్శకత్వంలో ఎన్టీఆర్​

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్​ హీరోగా మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్​తో​ తెరకెక్కబోతుందని సినీ వర్గాల సమాచారం.

త్రివిక్రమ్​- ఎన్టీఆర్​ కాంబినేషన్​లో భారీ బడ్జెట్​ సినిమా?
author img

By

Published : Nov 23, 2019, 7:27 PM IST

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. త్రివిక్రమ్​-ఎన్టీఆర్​ జోడీ కూడా ఈ కోవకే చెందుతుంది. వీరిద్దరి కాంబినేషన్​లో మరో సినిమా రాబోతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్​.. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్​.. అల్లు అర్జున్​తో 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో ఎన్టీఆర్​ హీరోగా భారీ బడ్జెట్​తో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. అలా అనసూయ రంగమ్మత్తగా మారింది

SNTV Digital Daily Planning, 0800 GMT
Saturday 23rd November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manager reactions following selected Premier League fixtures:
West Ham United v Tottenham Hotspur. Expect at 1530.
Arsenal v Southampton. Expect at 1830.
Crystal Palace v Liverpool. KO 15:00. Expect at 1830.
Manchester City v Chelsea. Expect at 2030.
SOCCER: Mixed zone reaction following West Ham-Tottenham. Expect at 1700.
SOCCER: Highlights from the Greek Superleague, Panionios v Olympiacos. Expect at 1930.  
SOCCER: Manager reaction following Atalanta v Juventus in the Italian Serie A. Expect at 1930.
SOCCER: Highlights from the Bundesliga. Expect at 2300.
SOCCER: Reaction following Leganes v Barcelona in La Liga.  Expect at 1600.
SOCCER: Reaction following Granada v Atletico De Madrid in La Liga. Expect at 2100.
SOCCER: Reaction following Real Madrid v Real Sociedad in La Liga. Expect at 2330.
SOCCER: Highlights from the Dutch Eredivisie, AFC Ajax v Heracles Almelo. Expect at 2130.
SOCCER:  Vissel Kobe v Cerezo Osaka in Japanese J.League. Expect at 0630.
SOCCER: Consadole Sapporo v Jubilo Iwata in Japanese J.League. Expect at 0800.
SOCCER: Sanfrecce Hiroshima v Kashima Antlers in Japanese J.League. Expect at 0800.
SOCCER: Tokyo FC v Shonan Bellmare. Expect at 0730.
SOCCER: Wellington Phoenix v Brisbane Roar in Australian A-League. Expect at 0830.
SOCCER: Dalian Yifang v Hebei CFFC in Chinese Super League. Expect at 1000.
SOCCER: Perth Glory v Sydney FC in Australian A-League. Expect at 1330.
SOCCER: Guangzhou Evergrande v Shanghai SIPG in Chinese Super League. Expect at 1600.
SOCCER: The Urawa Reds prepare for the second leg AFC Champions League Final in Saitama, Japan. Expect at 1000.  
SOCCER: Al-Hilal prepare for the second leg AFC Champions League Final in Saitama. Expect at 1100.
SOCCER: Reaction following Copa Libertadores final between Flamengo and River Plate at Estadio Monumental in Lima, Peru. Expect at 0130 (Sunday).
TENNIS: Highlights from the Finals of the Davis Cup.
TENNIS: Reactions from the Davis Cup Finals in Madrid, Spain.
GOLF: Third round action from the European Tour, World Tour Championship in Dubai, UAE. Expect at 1330.
ATHLETICS: Highlights of the 2019 World Athletics Awards in Monaco. Timings to be confirmed.
ATHLETICS: Reaction following the World Athletics Awards ceremony in Monaco. Expect at 2300.
ATHLETICS: Sebastian Coe discusses plans for the new World Athletics Continental Tour in Monaco. Expect at 1500.
ATHLETICS: Russian Athletics Federation meets following charges from Athletics Integrity Unit for breaching anti-doping rules. Timings to be confirmed.
GYMNASTICS: Highlights from the Artistic Gymnastics World Cup Series, Individual Apparatus in Cottbus, Germany. Expect at 1700.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping world Cup Skiing, Men's HS 134 Team in Wisla, Poland. Expect at 1730.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup, Women's Slalom in Levi, Finland. Expect at 1100 with update to follow at 1400.  
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.