ETV Bharat / sitara

లైవ్: 'మహానటి'కి ముచ్చటగా మూడు అవార్డులు

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
author img

By

Published : Aug 9, 2019, 3:16 PM IST

Updated : Aug 9, 2019, 4:20 PM IST

16:03 August 09

ఉత్తమ నటిగా కీర్తి సురేశ్(మహానటి)

  1. జాతీయ ఉత్తమ చిత్రం - హెల్లారో (గుజరాతీ)
  2. జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రంగా మహానటి
  3. జాతీయ ఉత్తమ నటుడు- విక్కీ కౌశల్(ఉరి), ఆయుష్మాన్ ఖురాన్(అంధాదున్)
  4. జాతీయ ఉత్తమ నటి - కీర్తి సురేశ్‌ (మహానటి‌)
  5. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌ పురస్కారం - మహానటి
  6. జాతీయ ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
  7. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ
  8. జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం - కేజీఎఫ్‌
  9. జాతీయ ఉత్తమ హిందీ చలన చిత్రం- అంధాధున్‌
  10. జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ- పద్మావత్‌
  11. ఉత్తమ సంగీత దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్‌)
  12. జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం - హమీద్‌

15:58 August 09

'ఉరి' చిత్రానికి అవార్డులు

ఆర్మీ సర్జికల్ స్ట్రైక్​ కథాంశంతో తెరకెక్కిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకు రెండు జాతీయ సినిమా అవార్డులు వరించాయి. ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్, ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ పురస్కారం సొంతం చేసుకున్నారు.

15:55 August 09

'మహానటి'కి జాతీయ పురస్కారాల పంట

మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న 'మహానటి'.

ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ జాతీయ నటి, ఉత్తమ కాస్టూమ్స్ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది.

15:50 August 09

ఉత్తమ కొరియోగ్రాఫీ 'పద్మావత్​' చిత్రానికే

పద్మావత్​ చిత్రంలోని 'గూమర్' పాటకు ఉత్తమ కొరియోగ్రాఫీ అవార్డు దక్కింది.

15:46 August 09

'మహానటి'కి మరో పురస్కారం

  1. జాతీయ ఉత్తమ మేకప్  - రంజిత్
  2. ఉత్తమ కాస్ట్యూమ్ రూపకర్తలు: ఇంద్రాక్షి పాఠక్, గౌరంగ్ షా, అర్చనారావు (మహానటి చిత్రానికి)

15:41 August 09

ఉత్తమ గాయకుడు 'అర్జిత్​ సింగ్'

'పద్మావత్​' చిత్రానికిగానూ సింగర్ అర్జిత్​ సింగ్.. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యాడు.

15:36 August 09

'రంగస్థలం' సినిమాకు జాతీయ అవార్డు

  • ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
  • ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ

15:32 August 09

ఉత్తమ స్పెషల్​ ఎఫెక్ట్​ చిత్రంగా 'అ!'

స్పెషల్​ ఎఫెక్ట్స్​ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును  తెలుగు చిత్రం 'అ!', కన్నడ సినిమా 'కేజీఎఫ్' సంయుక్తంగా పంచుకున్నాయి.

15:30 August 09

ఉత్తమ యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్'

  1. జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రంగా 'పద్మావత్‌'
  2. ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్‌)
  3. ఉత్తమ ఉర్దూ చిత్రం 'హమీద్‌'
  4. ఉత్తమ యాక్షన్ చలనచిత్రం 'కేజీఎఫ్‌'

15:28 August 09

సినిమాలకు ఉత్తమ స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్

film awards
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

15:27 August 09

దిల్లీలో జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన

  1. జాతీయ ఉత్తమ హిందీ చలనచిత్రంగా అంధాదున్‌
  2. జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రంగా మహానటి

14:57 August 09

జాతీయ చలనచిత్ర అవార్డులను కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు ఇప్పటికే అందజేశారు జ్యూరీ సభ్యులు. 

" జ్యూరీ సభ్యులు రెండు నెలలు కష్టపడి అవార్డుల జాబితా తయారు చేశారు. మంచి చిత్రాలు, దర్శకులకు తగిన స్థానం వాళ్లు కల్పించే ఉంటారని నమ్మతున్నా.  వారే  66వ జాతీయ చలన చిత్ర అవార్డులను అధికారంగా ప్రకటిస్తారు".                   -ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి

పురస్కారాల ప్రదానోత్సవ వేడుకకు సంబంధించిన తేదీ, వేదిక ఇంకా నిర్ణయించేలేదని చెప్పారు జావడేకర్​.

ఏటా ఈ అవార్డులను ఏప్రిల్​లో ప్రకటించేవారు. తర్వాత పురస్కారాల ప్రదానోత్సవం మే 3వ తేదీన నిర్వహించేవారు. ఈ పద్ధతి 1913 నుంచి అవలంబిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది లోక్​సభ ఎన్నికల కారణంగా ఆగస్టు​ వరకు.. ఈ అవార్డుల ప్రకటన వాయిదా వేసింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Halewood, England, UK - 9th August 2019.
1. 00:00 SOUNDBITE (English): Marco Silva, Everton head coach:
(on new signing Alex Iwobi)
"I said before, the position we are looking for him (to play) is coming from the left. He can play behind the striker really well. He is a player that can play in both positions well. If you need to play him on the right, he can do that also but we are looking from him coming from the left or behind the striker. Strong player, good skills also. One of the things I will demand of him is to start to score more goals because it is important in that position also. He will help us. Strong player, fast player, he can play and put good intensity into the match, that is something I like in my attacking players also. After he has the quality to play in our club. He will give different solutions to me. Of course we are happy with Bernard, Richarlison, Theo Walcott. I was happy with (Ademola) Lookman. He came to our club to improve, to give us more solutions in that position and in certain moments he can play behind the striker also."
SOURCE: Premier League Productions
DURATION: 01:00
STORYLINE:
Everton head coach Marco Silva spoke on Friday about new signing Alex Iwobi.
Last Updated : Aug 9, 2019, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.