ETV Bharat / sitara

కీర్తి సురేశ్ బ్యూటీ టిప్స్.. మీరూ ఫాలో అవ్వండి! - కీర్తి సురేశ్ బ్యూటీ టిప్స్

అందమైన ముఖాన్ని ఎవరు కోరుకోరు? మరి నిగనిగలాడే చర్మ సౌందర్యం కోసం 'మహానటి' కీర్తి సురేశ్ కొన్ని బ్యూటీ టిప్స్​ను మనకందించారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

mahanati actress keerthy suresh
కీర్తి సురేశ్
author img

By

Published : Aug 16, 2021, 9:04 AM IST

మచ్చలు లేకుండా, ఎల్లప్పుడూ మెరిసే చర్మంకోసం 'మహానటి' చిత్రం కథానాయిక కీర్తి సురేశ్.. అదిరిపోయే బ్యూటీ టిప్స్​ను అందించారు. అవి మీరూ పాటించాలని ఉందా..? అయితే ఈ కథనం చదివేయండి మరి.

కీర్తి సురేశ్ 6 బ్యూటీ టిప్స్ ఇవే..

  • చర్మాన్ని శుభ్రం చేసుకోవటం, టోనింగ్, మాశ్చురైజింగ్ చేయాలి.
  • వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి. ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు కచ్చితంగా తాగాల్సిందే.
  • షూటింగ్ లేని సమయంలో సింపుల్​గా, సులభంగా ఉండే మేకప్ వేసుకుంటా.
  • మామూలు రోజుల్లో కాజల్​ ఐలైనర్​ను మాత్రమే వాడతా. కళ్లకు కాజల్​ ఐలైనర్​ను వాడేందుకు మాత్రమే ఇష్టపడతా.
  • నిద్రపోయేముందు మాత్రం మేకప్​ తీసేయాల్సిందే. నిద్ర పోయేముందు కనీసం రెండుసార్లు ఫేస్​వాష్ చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై ఉన్న ఆయిల్, దుమ్ము చెరిగిపోతాయి.
  • మరీ ఎక్కువ ఉత్పత్తులను చర్మంపై వాడొద్దు. అలా వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది.

ఇదీ చదవండి: చర్మంపై మృత కణాలు బాధిస్తున్నాయా..? అయితే మీకోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.