ETV Bharat / sitara

మూడు విభాగాల్లో ఆస్కార్​ సాధించిన '1917' - ఆస్కార్​ విజేతలు 2020

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. వీటిలో '1917' చిత్రానికి ఏకంగా మూడు విభాగాల్లో పురస్కారం దక్కింది.

1917 Movie-clinch-Oscar-in-three categories
మూడు విభాగాల్లో ఆస్కార్​ సాధించిన '1917'
author img

By

Published : Feb 10, 2020, 12:41 PM IST

Updated : Feb 29, 2020, 8:40 PM IST

ఆస్కార్​ అవార్డుల వేటలో '1917' చిత్రం మూడు విభాగాల్లో అవార్డును సాధించింది. ​ఈ ఏడాది విజువల్​ ఎఫెక్ట్స్​, సినిమాటోగ్రఫీ​, బెస్ట్​ సౌండ్​ మిక్సింగ్​ విభాగాల్లో పురస్కారాన్ని అందుకుంది.

1917 చిత్రానికి వాటి విభాగాల్లో అవార్డు పొందిన వారు..

బెస్ట్​ విజువల్ ఎఫెక్ట్స్​: గుయిలౌమ్ రోచెరాన్, గెర్గ్ బట్లర్, డొమినిక్ తుయోహి

బెస్ట్​ సినిమాటోగ్రఫీ: రోజర్​ డీకిన్​

బెస్ట్​ సౌండ్​ మిక్సింగ్​: మార్క్​ టేలర్​, స్టువర్ట్​ విల్సన్​

ఒరిజినల్​ స్క్రీన్​ప్లే, ప్రొడక్షన్​ డిజైన్​, సౌండ్​ ఎడిటింగ్​, మేకప్​ అండ్​ హెయిర్​ స్టైలింగ్​, ఒరిజినల్​ స్కోర్​, బెస్ట్​ డైరెక్టర్​, బెస్ట్​ పిక్చర్​ విభాగాల్లో ఇతర చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది 1917. ఈ సినిమాకు సామ్​ మెండెస్ దర్శకత్వం వహించగా.. పిప్పా హరీస్​,బ్రియాన్​తో కలసి చిత్రనిర్మాణంలో భాగం పంచుకున్నాడు. జార్జ్​ మెక్కీ, ఛార్లెస్​, మార్క్​ స్ట్రాంగ్​, ఆండ్రూ స్కాట్​, రిచర్డ్​ చిత్రంలో ప్రధాన పాత్రధారులు.

ఇదీ చూడండి.. ఆస్కార్‌ విజేతలు వీరే.. 'పారాసైట్'​కు అవార్డుల పంట

Last Updated : Feb 29, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.