ETV Bharat / sitara

విదేశీ సెలబ్రిటీల ఒంటిపై హిందీ టాటూలు - cinema news

పలువురు విదేశీ క్రీడాకారులు, గాయనీ గాయకులు, నటుల ఒంటిపై హిందీ/సంస్కృత టాటూల గురించి ఈ ప్రత్యేక కథనం.

విదేశీ సెలబ్రిటీల ఒంటిపై హిందీ/సంస్కృత టాటూలు
ఏంజెలినా జోలీ-కేటీ పెర్రీ
author img

By

Published : Mar 2, 2020, 6:41 AM IST

Updated : Mar 3, 2020, 3:00 AM IST

సెలబ్రిటీలు టాటూలు వేయించుకోవడం కొత్తకాదు. ఈ విషయంలో విదేశాలకు చెందిన కొందరు ప్రముఖులు మాత్రం కాస్త డిఫరెంట్​గా ఆలోచించారు. సంస్కృత, హిందీ భాషలకు సంబంధించిన కొన్ని పదాలను, వాక్యాలను తమ ఒంటిపై ముద్రించుకున్నారు. వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారెవరు? ఎలాంటి టాటూలు ​పొడిపించుకున్నారో చూసేయండి.

1. రిహానా- భగవద్గీతలో ఓ వాక్యం

సంగీత ప్రపంచంలో గుర్తింపు పొందిన రిహానా.. భగవద్గీతలో ఓ కోట్​ను సంస్కృతంలో తన నడుముపై ముద్రించుకుంది.

Rihanna – Quote from Bhagwad Gita
రిహానా- భగవద్గీతలో ఓ వాక్యం

2.డేవిడ్ బెక్​హామ్-విక్టోరియా అని హిందీలో

స్టార్ ఫుట్​బాలర్ డేవిడ్ బెక్​హామ్.. విక్టోరియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై ఇష్టానికి గుర్తుగా, విక్టోరియా పేరును హిందీలో తన ఎడమ చేతిపై పొడిపించుకున్నాడు. అందులో కొంత తప్పున్నా, దానిని అలానే ఉంచేశాడు.

Hindi Or Sanskrit Tattoo
డేవిడ్ బెక్​హమ్-విక్టోరియా అని హిందీలో

3. ఏంజెలినా జోలీ-పాలీ భాషలో వాక్యాలు

హాలీవుడ్​ ప్రముఖ నటి ఏంజెలినా జోలీ.. తన ఎడమ భుజంపై పాలీ భాషలోని కొన్ని వాక్యాల్ని టాటూ వేయించుకుంది. తనకు కొడుకు మేడక్స్ పుట్టినప్పుడు వీటిని ముద్రించుకుంది.

Hindi Or Sanskrit Tattoo
ఏంజెలినా జోలీ-పాలీ భాషలో వాక్యాలు

4. వెనేస్సా హడ్జన్స్-ఓం

అమెరికన్ నటి వెనేస్సా.. కాస్త డిఫరెంట్​గా టాటూ వేసుకుంది. నమస్తే పెడితే, పూర్తి 'ఓం' కనిపించేలా దానిని ముద్రించుకుంది.

Hindi Or Sanskrit Tattoo
వెనేస్సా హడ్జన్స్-ఓమ్

5. రసెల్ బ్రాండ్-అనుగచ్చతు​ప్రవాహ

కేటీ పెర్రీతో రిలేషన్​లో ఉన్న ప్రముఖ నటుడు రసెల్ బ్రాండ్.. తన కుడి మోచేతిపై 'అనుగచ్చతుప్రవాహా' అనే సంస్కృత పదం టాటూగా ఉంది. దీని అర్థం 'వేగంతో వెళ్లమని'. అయితే కొన్ని కారణాల వల్ల కేటీతో ఇతడు విడిపోయాడు.

Hindi Or Sanskrit Tattoo
రసెల్ బ్రాండ్-అనుగచ్చతు​ప్రవాహ

6.కేటీ పెర్రీ- అనుగచ్చతుప్రవాహ

పాప్ సింగర్ కేటీ పెర్రీ.. తన మాజీ బాయ్​ఫ్రెండ్​లానే కుడి మోచేతిపై 'అనుగచ్చతుప్రవాహ' అని టాటూ వేయించుకుంది.

Hindi Or Sanskrit Tattoo
కేటీ పెర్రీ- అనుగచ్చతుప్రవాహ

7. టామీ లీ-ఓం

ప్రముఖ మ్యుజిషియన్ టామ్ లీ.. తన పొట్టపై ఓం అని టాటూ వేసుకున్నాడు. చాలా మంది విదేశీ సెలబ్రిటీలు ఇదే పదం తమ ఒంటిపై ముద్రించినా, టామ్ వేసుకున్న చోటు మాత్రం కాస్త ప్రత్యేకం.

tommy lee
టామీ లీ-ఓమ్

8. జెస్సికా అల్బా-పద్మ

ఎన్నో కష్టాలను ఓర్చి, కెరీర్​లో నటిగా పైకొచ్చింది జెస్సికా. అందుకు గుర్తుగా తన మణికట్టుపై పద్మ అని హిందీలో టాటూ వేయించుకుంది.

Hindi Or Sanskrit Tattoo
జెస్సీకా అల్బా-పద్మ

9. కింబర్లీ వ్యాట్-లోకసమస్త సుఖినోభవంతు

ప్రముఖ గాయని కింబర్లీ వ్యాట్.. సంస్కృత శ్లోకంలోని 'లోకసమస్త సుఖినోభవంతు' అనే పదాన్ని తన వీపుపై టాటూగా వేసుకుంది.

Hindi Or Sanskrit Tattoo
కింబర్లీ వ్యాట్-లోకసమస్త సుఖినోభవంతు

10. థియో వాల్కట్-ఓం నమః శివాయ

స్టార్ ఫుట్​బాలర్ థియో వాల్కట్.. తన మణికట్టు కింద భాగంలో 'ఓం నమః శివాయ' అనే వాక్యాన్ని హిందీలో టాటూ వేయించుకున్నాడు.

Hindi Or Sanskrit Tattoo
థియో వాల్కట్-ఓం నమః శివాయ

Last Updated : Mar 3, 2020, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.